ఉదయం విఐపి విరామసమయంలో కుటుంబసభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఆలయ అధికారులు మంత్రి కి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.ప్రత్యేక హోదా సాధనలో పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కి ఆ దేవదేవుడు శక్తిని ప్రసాదించాలని ప్రార్తించినట్లు మంత్రి తెలిపారు