ఉదయం సుప్రభాత, తోమాల సేవలో కుటుంబ సభ్యుల్లో పాల్గొన్న గవర్నర్ కు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు. 

 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...