ఉదయం శ్రీవారికి నిర్వహించే సుప్రభాతసేవలో పాల్గొని ఆశీస్సులుపొందారు.

రేపు ఉదయం 4.04 గంటలకు పిఏస్ఎల్వీసి-41 రాకెట్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ ఉప గ్రహానికి మోదీ నామకరణం చేసినట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. 

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...