నెల్లూరులోని పప్పులవీధిలో అభయ ఆంజనేయస్వామికి ఆకుపూజ, అభిషేకం నిర్వహించారు.

దాదాపు 108 రోజులు నిర్వహించిన ఈ కార్యక్రమలో పవిత్ర పెన్నానది జలాన్ని 108 కలిషాల్లో తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఇవాళ ఆకుపూజ నిర్వహించి 1500 వెండి డాలర్లును భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner
దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...