యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతూ కొండపైన కొలువై ఉన్న శ్రీపర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడోరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదిదంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం రాత్రి కన్నులపండుగగా జరిగింది.

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వదినం సంద‌ర్భంగా విశాఖలో శివాల‌యాలు శివ‌నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భ‌క్తులు ఆల‌యాల‌కు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి ప్రత్యేక పూజ‌లు, అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారిని ద‌ర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. విశాఖ స‌హా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 

మహా శివరాత్రి పర్వదినం సందర్భంలో కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మహాదేవును దర్శించేందుకు వచ్చే భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొండపైకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. తొలి పూజ జరిగిన వెంటనే భక్తులకు స్వామి వారిని దర్శించుకునే అవకాశం అధికారులు కల్పించారు.

 

పిఠాపురం శ్రీపాద వల్లభ సంస్థానంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎండోమెంట్ కమీషనర్ వై.వి. అనురాధ తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...