జూన్ నెలకు సంబందించిన 56వేల 424 ఆర్జిత సేవ టికెట్లు ఈ రోజు నుంచి  అన్ లైన్ లో ఉంచామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

 

 

తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో కొలువుదీరిన శ్రీతలుపులమ్మ తల్లికి రాజమండ్రికి చెందిన భక్తుడు బంగారం ఆభరణాలు కానుకగా సమర్పించారు. 5 తులాల బంగారు ఆభరణాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలుపులమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కొనియాడారు

 

కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ మహా స్వామివారు స్వర్గాస్తులవడం భారత జాతికి తీరని లోటు

నెల్లూరు రంగనాధుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో రంగనాధుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. రంగనాథస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ స్వామివారు సింహ వాహనంపై ఊరేగారు. ఉత్సవాలను పురస్కరించుకొని గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు.  

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...