శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో అద్భుతం జరిగింది. మూడేళ్ల తర్వాత సూర్యకిరణాలు స్వామి వారి

తిరుమల శ్రీవారికి తోబుట్టువుగా పిలువబడే తిరుపతి తాతయ్యగుంట అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది.

పదో తరగతి ఫలితాలు రావడంతో తిరుమల కొండ భక్త సంద్రంగా మారింది. పాసైన విద్యార్థులు, తల్లిదండ్రులతో ఏడు కొండలు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మొదటిది నిండిపోయి రెండో క్యూకాంప్లెక్స్ కూడా 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయింది. ఇవి కాకుండా బయట కూడా క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10గంటల సమయం పడుతోంది. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా 1.84కోట్ల ఆదాయం లభించింది.

 

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథ్రావులు రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మేళ తాళాలు బ్యాండ్ మేళాలతో ద్వారక తిరుమల పురవీధుల గుండా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...