గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామిని గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు.
గవర్నర్‌కు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...