దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న రాఖీ పౌర్ణమి

దేశ వ్యాప్తంగా ఇవాళ రాఖీ పౌర్ణమి ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులు బాగుండాలని అక్కాచెల్లెల్లు, అక్కాచెల్లెల్లకు అండగా ఉంటామని అన్నా, తమ్ముళ్లూ పరస్పరం ఆత్మీయానురాగాలు పంచుకుంటున్నారు. రాఖీ కడితే సోదరులు...

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి వైశాఖమాస తిరుకళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కళ్యాణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి వేదపండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ సుధాకర్ రావు, ఈవో త్రినాథ్రావులు రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ రథోత్సవంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు మేళ తాళాలు బ్యాండ్ మేళాలతో ద్వారక తిరుమల పురవీధుల గుండా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 

 

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణంలో శ్రీవారు పద్మావతి మరియు ఆండాళ్ అమ్మవార్ల మెడలో మాంగళ్య సూత్రధారణతో పరిణయమాడిన ఘట్టాన్ని చూసిన భక్తజన౦ మురిసిపోయారు.

టీటీడీ పాలకమండలికి కొత్త చైర్మన్‌గా పుట్టా సుధాకర్‌యాదవ్ నియామకం పట్ల ఓ వైపు వివాదాలు సాగుతుండగానే ప్రమాణస్వీకారం కార్యక్రమం ముగిసిపోయింది.

కలియుగ ప్రత్యక్ష దైవం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైయున్న శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.