Print
Hits: 7354

సొసైటీలో చర్మ సౌందర్యం ఎంతో ప్రాముఖ్యమైంది. స్టేటస్ మైంటైన్ చెయ్యలలనుకునే వారికి స్కిన్క్ విషయంలో అత్యంత శ్రద్ధ కనపరుస్తారు. అలాంటివారికి సీ వీ ఆర్ సూచనలు..   హెల్త టిప్స్ లో ! 

 ఎర్రని పెదాల కోసం:

 

-నల్లగా ఉన్న పెదాలకు నిమ్మరసం లేదా గ్లిజరిన్ రాస్తే పెదవులు ఎర్రగా తయారవుతాయి.

 

- టాల్కమ్ పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే ఎక్కువ సేపు నిలుస్తుంది.

 

-వారానికి ఒకసారి టూత్ బ్రష్‌తో పెదవులపై రుద్దితే మృతచర్మం తొలగిపోతుంది.

 

- గులాబీరేకుల రసాన్ని రోజూ రాత్రిపూట పెదవులకి రాసుకుంటే నలుపురంగు విరుగుతుంది.

 

- ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీగడ రాసుకుంటే పెదవులు మెరుస్తుంటాయి.

 

-బీట్‌రూట్ రసాన్ని రోజు విడిచి రోజు రాసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది

e-max.it: your social media marketing partner