హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు దిగితే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌

నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులతో మాట్లాడుతూ... 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్టీసీకి 44శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. ఏ ప్రభుత్వం కల్పించని విధంగా ఆర్టీసీకి 15శాతం ఐఆర్‌, ప్రతినెల అసిస్టెన్స్‌ ఇస్తున్నామన్నారు. పక్క రాష్ట్రంలో (ఏపీ) ఎన్నికల సమయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు పక్క రాష్ట్రంలో లేవు. ఏపీలో విలీనం చేసినట్టు, తెలంగాణాలో కూడా విలీనం చేయమనడం సరైంది కాదు. ఆర్టీసీ సమ్మె అనివార్యమైతే అద్దె బస్సులతో పాటు, ప్రైవేట్‌ స్కూల్‌, కాలేజీ బస్సులను ప్రత్యామ్నాయంగా నడిపించాలని సూచించారు. ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తెలెత్తకుండా... ప్రతీ డిపోకి ఒక పోలీస్‌ అధికారిని నియమించాలని అన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఛాలెంజ్‌గా తీసుకుని పండుగ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

శ్రీకాకుళంలో జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు...

శ్రీకాకుళం: శ్రీకాకుళంలో జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారయ్యింది. పార్టీ నేతలతో కలిసి ఈనెల 21, 22...

రెండో రోజుకు కొల్లు రవీంద్ర దీక్ష...

కృష్ణా: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన ఇంటి దగ్గర దీక్ష చేస్తున్నారు. కృత్రిమ ఇసుక కొరతకు నిరసనగా ఆ...

ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వందే బాధ్యత... రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత,...

అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన తప్పులే కేసీఆర్ చేస్తున్నాడు... లక్ష్మణ్

హైదరాబాద్‌: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

రాజస్థాన్‌లో భూకంపం...

హైదరాబాద్‌: రాజస్థాన్‌లో ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని బికనీర్‌లో ఈ ఉదయం 10.36...

వెంకయ్య నాయుడుకి ఆఫ్రికా దేశంలో అరుదైన గౌరవం

కొమొరోస్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆఫ్రికా దేశంలో అరుదైన గౌరవం దక్కింది. కొమొరోస్ అత్యున్నత పౌరపురస్...

ఇళ్లలోకి చొరబడి... పట్టపగలే రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్స్‌

రంగారెడ్డి: జిల్లాలో పట్టపగలే చైన్‌ స్నాచర్స్‌ రెచ్చిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం గండిపేట మండలం కిస్మత్‌పూర్‌లో ఇళ...

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వదంతులు నమ్మొద్దు... ఎస్పీ

కడప: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు... జిల్లా ఎస్పీ అన్బురాజన్. ఎవర...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

ఫైనల్ లో ఓడిన మంజు రాణి...

రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో భారత్ మహిళా బాక్సర్ మంజు రాణి ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ర...

సౌతాఫ్రికా 275 ఆలౌట్... భారీ ఆధిక్యంలో భారత్

పూణే: భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 275 పరుగులకే కుప్పకూల...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...