ap capital change

హైదరాబాద్‌: ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అంశం కేంద్రం

పరిధిలోకి రాదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని మంత్రి స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీలో రూ.150 కోట్లతో కొత్త బ్లాక్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా, ఇంకొంతమంది దేశానికి రెండో రాజధానిగా చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మరోవైపు తెలంగాణలో కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య శ్రీ మంచి కార్యక్రమం అయితే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ నిలిపేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

అలాగే... బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తనకు తెలియదంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యాక్యం చేశారు. అవి అహంకార పూరిత వ్యాఖ్యలని, మంచి సంస్కృతి కాదని మండిపడ్డారు. నడ్డా ఎవరో తెలియనప్పడు గతంలో కేటీఆర్‌ ఆయనను ఎలా కలిశారని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు? అని కిషన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

అలాగే... తమ లక్ష్యం మునిసిపల్ ఎన్నికలు కాదని, 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమని, అధికారంలోకి వచ్చి చూపిస్తామని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు... చంద్రబాబు ధ్వజం

సీఎం జగన్ లక్షలాది నిరుద్యోగులను దగా చేశారంటూ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...

కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ

నరసరావు పేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు....

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు... కోమటిరెడ్డి

సూర్యాపేట: అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం హుజూర్‌నగర్ నుంచి పద్మావతి రెడ్డిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ ఎంప...

నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి రామ్మోహన్‌ రావు కొడుకు పిటిషన్

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి నూతి రామ్మోహన్‌ రావు కుమారుడు వశిష్ట పిటిషన్ దాఖలు చేశారు. తన భా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ప్రధాని మోడీకి.. సోనియా, రాహుల్ శుభాకాంక్షలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేం...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు కుదిరింది...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 288 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చెరో 125 స్థ...

సివిఆర్ న్యూస్ తో రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్ కోడలు సింధు

హైదరాబాద్: తన భర్త, అత్తామామ తనను ఎంతో హింసపెట్టారని రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్ కోడలు సింధు శర్మ ఆవేదన వ్...

బీజేపీ నేత చిన్మయానంద అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో నిందితుడు, బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద(73) అరెస్ట్ అయ్యాడు. న్యాయశాస్త్ర విద్యార్థిన...

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

హైదరాబాద్: వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. తమ కులాన్ని కించపరిచేలా టైటిల్ పెట్టారని బోయ హ...

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ముంబై: తన సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని సంచలన వ...

బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం...

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల వి...

ఫిరోజ్‌ షా కోట్ల ఇకపై 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'

ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్‌ షా కోట్ల క్రికెట్‌ స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...