హైదరాబాద్: కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ బిల్లుపై గవర్నర్ అభ్యంతరాలు వ్యక్తం చేయటం ప్రజాస్వామిక విజయం బీజేపీ సీనియర్ నాయకుడు

దత్తాత్రేయ అన్నారు. ఈ విషయంపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన తీసుకొచ్చి అసెంబ్లీలో ఆమోదించుకున్న చట్టం అప్రజాస్వామికం అన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికే ఆదరబాదరగా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా అలాగే నిర్వహించాలనుకుందని ప్రభుత్వ తీరుపై దత్తాత్రేయ నిప్పులు చెరిగారు. నూతన మున్సిపల్ చట్టం విషయమై మేము ఇటీవలే గవర్నర్‌ను కలిశామని, బిల్లును వెనక్కి పంపాల్సిందిగా కోరామన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఎన్నికల సంఘానికున్న అధికారాలను హరిస్తోందని గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయడం సంతోషకరం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, మల్కాజిగిరిలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఈ సంద్రాభంగా దత్తాత్రేయ ఖండించారు. ఈ విధంగా దాడులు చేసినంతమాత్రాన బీజేపీ బయపడిపోదన్నారు. మరింత పుంజుకుంటుందని హెచ్చరించారు. కేసీఆర్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ది చెప్పడం ఖాయమని దత్తాత్రేయ జోస్యం చెప్పారు.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

అదనంగా మరో 7 లక్షల మందికి వైఎస్‌ఆర్ పెన్షన్లు... మంత్రి

విజయవాడ: వచ్చే ఏడాది జనవరి నుంచి అదనంగా మరో 7 లక్షల మందికి వైఎస్‌ఆర్ పెన్షన్లు అందచేస్తామని స్పష్టం చేశారు మంత...

రైతుల విషయంలో రాజకీయాలు ఎందుకు... టీడీపీ ఎమ్మల్సీ

గుంటూరు: సీఎం జగన్ రైతుల విషయంలో మాట మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించారు. ఎన్నికల సమయ...

సమ్మె విరమించే ప్రసక్తే లేదు... ఆర్టీసీ జేఏసీ

హైదరాబాద్: ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థా...

హుజూర్‌నగర్ కేసీఆర్ సభ ట్రెండ్ సెట్టర్ అవుతుంది... పల్లా రాజేశ్వర్ రెడ్డి

సూర్యాపేట: ఈనెల 17న హుజూర్‌ నగర్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు టీఆర్ఎస్ నేత పల...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

అమెరికాలో ‘హౌడీ మోదీ’ హీట్...

హౌస్టన్: ‘హౌడీ మోదీ’ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో హౌస్టన్ వేదికగా 'హౌడీ మోదీ' ఈవెంట్ ప్రా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఈడీ సమన్లు

ఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ రోజు...

ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం... ఈసీ

ఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఎగ్జిట్‌ పోల్స్‌పై నిషేధం విధించింది. ఈ నెల 21వ తేదీ పోలింగ్ జరిగే సమయం ఉదయం 7 గంటల...

30 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్...

నల్లగొండ: నల్లగొండ బస్టాండ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు బస్సులు కదల...

తూర్పుగోదావరి జిల్లాలో లోయలో పడ్డ బస్సు... 8 మంది మృతి

తూ.గో: తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మా...

పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 175...

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

'సైరా' చూడండి... గవర్నర్ కి మెగాస్టార్ విన్నపం

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైసౌందర్ రాజన్ తో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను నటించిన...

ఫైనల్ లో ఓడిన మంజు రాణి...

రష్యా: ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో భారత్ మహిళా బాక్సర్ మంజు రాణి ఓడిపోయింది. సెమీ ఫైనల్లో ర...

సౌతాఫ్రికా 275 ఆలౌట్... భారీ ఆధిక్యంలో భారత్

పూణే: భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్నా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 275 పరుగులకే కుప్పకూల...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...