మహబూబాబాద్: ఓడిపోతానన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిద్ర మాత్రలు మింగి, పురుగుల మందు తాగి

బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, కే సముద్ర మండలం, తాళ్లపూసపల్లిలో జరిగింది. వివరాలు చుస్తే... రాచర్ల రాములు కాంగ్రెస్ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన ప్రచారం కోసం డబ్బు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. అయితే ఆయన గెలిచే అవకాశం లేదని గ్రహించి భాదతో ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే రాములు ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రాములు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ ఘటనపై స్పదించిన రాములు భార్య దుర్గ, తన భర్త ఏడేళ్లు టీఆర్ఎస్‌ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ ఎదుగుదలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తన భర్తకు కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థిగా బిఫారమ్ ఇచ్చిందని తెలిపారు. అయితే... పలువురు సూటీపోటీ మాటలకు తోడు ప్రచారంలో డబ్బు ఖర్చు పెట్టి అప్పులపాలయ్యామన్న బాధతో పురుగుల మందు తాగాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటున్నట్టు దుర్గ తెలిపారు.

e-max.it: your social media marketing partner

ఎగ్జిట్ పోల్స్ బూటకం..విజయం మనదే..

ఢిల్లి : ఎగ్జిట్ పోల్స్ అంతా ఒక బూటకమని, వాటిని చూసి ఎవరూ భయపడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార...

జగన్ సీఎం...నా గెలుపు ఖాయం..

ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే

సీఎం నివాసం వద్ద భద్రత పెంపు

గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణలో ఎన్నికల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు టీఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రజత్ కుమార...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కేంద్ర ఎన్నికల సంఘం విపకాలకు షాక్ ఇచ్చింది. కౌెంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ...

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...