amit shah tour in telangana

తెలంగాణ ఎన్నికల ప్రచార నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ కి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా... కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్యామ్ బాబా మందిర్‌లో ప్రత్యేక పూజలు

నిర్వహించారు. అనంతరం ఆలయంలో తెలంగాణ సాధు సంతులు ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొని వారితో ముచ్చటించారు. ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ జేపీ నడ్డాతో పాటు... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధరరావు, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి హాజరయ్యారు. హిందువులపై దాడులు చేస్తున్న వారికే  టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటోందని అమిత్ షా వద్ద సాధు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం సాధువులు మీడియాతో మాట్లాడుతూ... తిరుమలలో తాజా పరిణామాలను... ఇస్లాం ప్రత్యేక యూనివర్సిటీ విషయం... తెలంగాణలో హిందువులపై జరుగుతున్న దాడుల విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. హిందువులపై ఇంత వివక్ష జరుగుతున్నా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అమిత్ షాకు వివరించామన్నారు. దేశంలో అందరకీ ఒకే విధంగా ప్యామిలీ ప్లానింగ్ ఉండాలని... ముస్లింలకు ఒక లాగా... హిందువులకు ఒకలాగా కాదని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను కోరామని సాధువులు వివరించారు... హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 'శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం, సహజీవనంపై'  కూడా చర్చించామంన్నారు. దేశంలోని అన్ని ఆలయాలు స్వామీజీల ఆధ్వర్యంలో నడపాలని కోరామని తెలిపారు. ఈ సమ్మేళనంలో రాజకీయాలు చర్చకు రాలేదన్న సాధువులు... అన్ని సమస్యలపై అమిత్‌షా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

e-max.it: your social media marketing partner

జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. మాత్రమే కావాలి..

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. తప్ప, మరేవీ పట్టవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి...

తెలంగాణ తొలి కేబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ప్రభుత్వం కొలువు తీరాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి

జగన్ పై మంత్రి ఆగ్రహం

మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ ఏపీపై చాలా పెద్ద

నంద్యాలకు చేరిన కాంగ్రెస్ బస్సు యాత్ర...

కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. కాంగ్రె...

తెలంగాణ బడ్జెట్ ఇదే...

హైదరాబాద్: ఈ నెల 22న కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలి...

మేడారం చిన్న జాతర ప్రారంభం...

ములుగు: తెలంగాణలో ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలత...

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

దేశం కంటే ప్రపంచ కప్ గొప్పది కాదు...

ఢిల్లీ: వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. దే...

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

భాగ్య నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. సోమాజిగూడలో ఆఫ్రికన్ కు చెందిన జెనీవే ఆల్డో

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు