Print
Hits: 382

కర్నూలు: శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. అందులో భాగంగా పూజారులు ఆలయంలో అంగరంగ

వైభవంగా దసరా ఏర్పాట్లు పూర్తీ చేశారు. బుధవారం స్వామి వారికీ అంకురార్పణతో ఉత్సవాలు మొదలు కానున్నాయి. దసరా రోజు పూజారులు భ్రమరాంబ అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఈ తొమ్మిది రోజులపాటు ఆర్జిత హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

e-max.it: your social media marketing partner