Print
Hits: 269

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ, భూ ప్రక్షాళన, రైతుబందు, రైతుభీమా వంటి పథకాలు ఇప్పటి వరకు తమకు లభించలేదని అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లోని పల్లి గ్రామస్థులు

ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు అడుగడుగునా అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పథకాలు తమకు వర్తించడం లేదని, ఈ విషయంలో పాలకులు, అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని పల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు అన్యాయం చేసిన ప్రజాప్రతినిధులకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని గ్రామస్తులు అన్నదాతలు హెచ్చరించారు.

e-max.it: your social media marketing partner