Veeramachaneni Ramakrishna Diabetic Tips Telugu

సీవీఆర్: వీరమాచినేని రామకృష్ణ గారు డాక్టరా? లేదా సైన్టిష్టా? ఆయనెవరు డయాబెటిక్ గురించి చెప్పడానికి ఆయనేమైనా పరిశోధనలు చేశారా? అంటున్నారు దానికి మీరేమంటారు..?

వీరమాచినేని: నేను డాక్టర్ని కాదు, వారి విజ్ఞానం ముందు నా విజ్ఞానం వారి కాలి ధూళితో సమానం, నాకు ఆరోగ్య సమస్యోచ్చిన వేరే ఎవరికొచ్చిన వెళ్ళాల్సింది డాక్టర్ల దగ్గరకే, వేరే ప్రత్యామ్నాయం నాకే కాదు ఎవరికి లేదు. సమాజంలో దేవుళ్ళ తరవాత పాత్ర డాక్టర్లదే కొన్ని లక్షల సంవత్సరాల తరువాతైనా అంతే అది మారని నిజం... 

 

అయితే డయాబెటిక్ విషయంలో డాక్టర్లు అనుసరిస్తున్న విధానంలో మాత్రం ఒక్కరికి కూడా డయాబెటిక్ తగ్గడంలేదు, కానీ నా విధానంలో కోటికి, కోటి మందికి తగ్గి తీరాల్సిందే కాగితం మీద రాసిపెట్టుకోండి, నాది హామీ. నా దగ్గరికి రండి నేను ఛాలెంజ్ చేసి చెపుతున్న డయాబెటిక్ తగ్గడం ఖాయం. ఇంత వాస్తవం కళ్ల ముందర ప్రజల్లోకి ప్రబలంగా వెళ్లిందంటే ఎవరు రిస్క్ చేస్తారు. నా విధానం ప్రకారం డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాడుతున్న మందులన్నీ తీసి ఈరోజే డ్రైనేజిలో పారేయండి. నాకు ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతె నా విధానంలో ప్రజలు ఇన్ని సత్ఫాలితాలు పొందుతున్నారు. డయాబెటిక్ ఒక పెద్ద అబద్దం, అది డాక్టర్లు సృష్టించింది కాదు. డాక్టర్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు, బయటి వాళ్లకు ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ డాక్టర్లకు ఇచ్చిన గైడ్లైన్స్ తప్పు, ఆ గైడ్ లైన్స్ మార్చాలి అంటాను నేను. 

 

కార్పొరేట్ డాక్టర్లకంటే, ఆరోగ్యం పైన పుస్తకాలు రాసే వారికి నాపైన ఈగో ప్రొబ్లెమ్స్ ఎక్కువ వస్తున్నాయి నన్ను చూసి, వీడెంటి పిల్లనాయాలా ఇవాళ వచ్చి పెద్ద చెపుతున్నాడు అని. నేను వాళ్ళముందు ఆఫ్ట్రాల్ గాన్నే, ఎవరి గొప్ప వాళ్లదే, వాన పాము గొప్ప వాన పాముదే, తాచు పాము గొప్ప తాచు పాముదే ఎవర్ని తీసిపారేయక్కర్లేదు. నా విధానం డాక్టర్ల అమ్ములపొదిలో కొత్త అస్త్రం. బెంగళూరులోని డాక్టర్లు నా విధానంతో సత్ఫాలితాలు పొందారు.

 

త్వరలో మేము ఒక మండల్ డెవలప్ చేసి ప్రపంచం నుంచి డయాబెటిక్ ను తరిమేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచం మూలాల నుంచి డయాబెటిక్ ను తరిమేసే రోజొచ్చింది. డయాబెటిక్ కేవలం వానపాము ఏలా వచ్చిందో, అలాగే పోద్ది, దాని గురించి బాధ పడాల్సిన పనిలేదు.

e-max.it: your social media marketing partner

కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై

ముందస్తు ఎన్నికలకు తెరాస సిద్ధం కాంగ్రెస్ సిద్ధమా అంటూ కెసిఆర్ విసిరినా సవాల్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు...

ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమా... కేసీఆర్ సవాల్

హైదరాబాదు: దానం నాగేందర్ తెరాసలో చేరిన సందర్బంగా తెలంగాణ భవన్ లో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పీల...

టీటీడీ కల్యాణ మండపాలు ప్రైవేట్ పరం

టీటీడీ కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని క...

తక్షణమే ఎస్సి వర్గీకరణ జరగాలి

విజయవాడ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సి వర్గీకరణ తక్షణమే చేయాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు ఎస్సి...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

ఆటోను ఢీకొన్న కారు, 10 మంది దుర్మరణం

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల మండలం లింగాల వద్ద వేగంగా వస్తున్నా కారు ఆటోను బలంగా ఢీకొంది....

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

భారత ఈ కామర్స్ రంగంలోకి సెర్చ్ ఇంజన్ దిగ్గజం

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్ ఇప్పుడు భారత ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో భార...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...