Print
Hits: 508

నాచారం డివిజన్ ఇందిరానగర్ లో 2.4 కోట్లతో డ్రైనేజీ నిర్మాణ పనులకు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం శంకుస్ధాపన చేశారు. ఎర్రకుంట వద్ద బస్తీవాసుల సౌకర్యార్ధం బస్తీ దవాఖానా, వేసవిలో దాహార్తిని తీర్చే వాటర్ ఎటీఎంలను మేయర్ ప్రారంభించారు. నాలాల్లో పూడికలు తొలగిస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner