చారిత్రాత్మక వరంగల్‌ నగరాన్ని మరింత పర్యాటక రంగంగా సుందరీకరించడం, స్మార్ట్‌ సిటీపై ఆవగాహన కల్పించడం కోసం గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో హెరిటేజ్‌  సైకిల్‌ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు.

హన్మకొండలోని పబ్లిక్‌గార్డెన్‌ నుంచి ఖిలా వరంగల్‌ ఫోర్టు వరకు జరిగిన సైకిల్‌ ర్యాలీని వరంగల్‌ మేయర్‌ నరేందర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సైకిల్‌ ర్యాలీలో వరంగల్‌ ఎంపీ దయాకర్‌, మేయర్‌, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ రవిందర్‌, గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ గౌతమ్‌ పాల్గొన్నారు. నగర చారిత్ర నేపథ్యం, పర్యాటక రంగంగా వరంగల్‌ నగరంను ఉన్నీతకరించడం, పర్యావరణ పరిరక్షణ, వాహన కాలుష్య నియంత్రణ వంటి ఆంశాలపై సైకిల్‌ ర్యాలీ చేపట్టామని మేయర తెలిపారు. సాధ్యమైనంత వరకు రోడ్లపై వాహనాల వినియోగాన్ని తగ్గించడం పట్ల  పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని  గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ గౌతమ్‌  అన్నారు. వరంగల్‌ను వాహన కాలుష్య రహిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. వరంగల్‌ నగరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక, గ్రీన్‌ సీటిగా వరంగల్ నగరాన్ని మార్చాలనే లక్ష్యంతో ఉన్నామని ఎమ్మెల్యే వినయ్‌ పేర్కొన్నారు. ఈ సైకిల్‌ ర్యాలీ నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలైన పద్మాక్ష్మి గుట్ట, వేయి స్థంబాల ఆలయం, భద్రకాళి ట్యాంక్‌బండ్‌, ఖిలా వరంగల్‌ కోట మీదగా సైకిల్‌ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో నగర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

e-max.it: your social media marketing partner

34 లక్షలకు పైగా అక్రమ ఓట్లు

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయని, ఈ విషయంపై

నిర్లక్ష్యం ఖరీదు..పసికందు ప్రాణం

విశాఖ జిల్లాలోని అగనంపూడిలో చోటు చేసుకున్న ఘటన ఇది. అగనంపూడి

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో వ్యవహరించకూడదు

మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మోడీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలిత...

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల

ప.గో. లో నడిరోడ్డుపై భార్యను..

నడిరోడ్డుపై ఓ భర్త భార్యపై పాశవికంగా ప్రవర్తించాడు. పులిరామన్నగూడెం

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...