ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకొంటుంది. కానీ అదే రోజున జీహెచ్‌ఎంసీ వినూత్నంగా ‘చెత్త విడాకుల దినోత్సవం’ నిర్వహిస్తోంది.

స్వచ్ఛతను ప్రేమించండి.. చెత్తకు విడాకులివ్వండి అని పిలుపునిస్తోంది. తడి, పొడి చెత్త వేరు చేయాలన్న సందేశం ప్రజలకు సులువుగా చేరేలా అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు కాలనీలు, బస్తీల్లో చెత్త వేరుచేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇంటింటికీ రెండు చెత్త డబ్బాలు ఇచ్చినా స్వచ్ఛ ధూత్‌లతో ప్రచారం నిర్వహించినా ఇప్పటికీ మెజారిటీ ప్రాంతాల్లో చెత్త వేరవడం లేదు. దాదాపు 60 శాతం పునర్వినియోగానికి అవకాశమున్న నేపథ్యంలో, చెత్త వేరు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. నగరవాసులు ‘స్వచ్ఛ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

e-max.it: your social media marketing partner

రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం

తెలంగాణ రాష్ట్రానికి ఓట్లు అడుక్కోడానికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చారని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు....

చంద్రబాబుది ఎప్పుడు రెండు కళ్ల సిద్ధాంతమే

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పది కోట్ల మందికి ఉచి...

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతు...

గిరిజనులకు చంద్రబాబు వరాలు

విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారి...

గవర్నర్, సీఎంల ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం

ఆగస్టు 15 నుంచి ప్రారంభించ తల పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కంటి వె...

హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదు: హైకోర్టులో ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా హైకోర్టు...

నింగిలోకి దూసుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్‌

నింగిలోకి దూసుకెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్‌

ఫ్లోరిడా: తొలిసారిగ చరిత్రలో సూర్యునికి అత్యంత చేరువగా వెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ...

 ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో పాక్‌ నుంచి శాంతి కోరుతున్న

ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో పాక్‌ నుంచి శాంతి కోరుతున్న

ఢిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్ పాలనలో ఉగ్రవాదం, హింసలకు తావు...

వాజ్ పేయి ఇంటికే వెళ్లిన పుట్టపర్తి సత్యసాయి

దైవాంశ సంభూతుడిగా మన్నన్నలు అందుకున్న పుట్టపర్తి సత్యసాయి బాబాతో అటల్ బిహారీ వాజ్ పేయికి ప్రత్యేక అనుబంధం ఉంది...

అజాత శత్రువు... అమర్ రహే!

భారతీయ జనతాపార్టీ నేత, మాజీ ప్రధాని ఇక లేరు. గురువారం సాయంత్రం ఆయన కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారో...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్ తొలి సెషన్ వర్షం కారణంగా రద్దయింది. లండ...

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్ లో దీనికున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఎన్నో క్రికెట్...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

ఆల్ టైం హై లో సెన్సెక్స్

ఆల్ టైం హై లో సెన్సెక్స్

భారత్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆల్ టైం హైలో ముగిసింది. 38...