మినీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో భాగంగా ఎంపికైన గోపయ్య చెరువు వద్ద పనులకు  శంకుస్థాపన చేశారు. మండలంలోని మత్తడిగూడ, నాగాపూర్ ప్రాజెక్ట్‌ల ఆయకట్టు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కోరగా ఎన్ని కోట్ల నిధులు అవసరమో చూడాలని, అధికారులు సర్వేచేసి మిషన్ కాకతీయ-3లో ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. భూమి ఉందా..? ఎన్ని ఎకరాలు అవసరం..? ఆయకట్టు ఎంత పెరుగుతుందో చూడాలన్నారు.

e-max.it: your social media marketing partner

బీజేపీ నాయకులతో ప్రధాని మోడీ, అమిత్‌ షాల భేటీ

బీజేపీ పాలిత రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలతో ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు భేటీ అవుతున...

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లెకు చెందిన మన...

ఉదయం 7గంటలకు ప్రారంభ‌మైన నంద్యాల ఉపఎన్నిక పోలింగ్

నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7గంటలకు ప్రారంభ‌మైంది. నియోజకవర్గం మొత్తాన్ని సమస్యాత్మకంగా భావిస్తుండటంతో పోలీస...

ఖమ్మం జిల్లాలో పాలుతాగి బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థుల తీవ్ర అస్వస్థత

పాలుతాగి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట బీసీ గురుకుల హాస్టల్ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ర...

లారీ, గరుడ బస్సు ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు

నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మల్కాప...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

తుంగభద్ర నీరు విడుదల చేయాలని కర్ణాటక రైతుల డిమాండ్

తుంగభద్ర నుంచి నీరు విడుదల చేయాలని కర్ణాటక రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తే కనీసం ఒక పంటైనా వ...

బ్యాంకుల విలీనంపై ఇవాళ చర్చించనున్న కేంద్ర కేబినెట్

బ్యాంకుల విలీనంపై కేంద్ర కేబినెట్ ఇవాళ చర్చించనుంది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరుగనున్న కేబినెట్ భేటీలో బ్యాంకు...

మద్యం మత్తులో వాహనదారుడిపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు

కృష్ణాజిల్లా మైలవరంలో మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న వాహనదారుడిపై పైశాచికంగా దాడి చేసిన ఘటన మైలవరం వాసులను భ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

"సైరా నరసింహారెడ్డి" పోస్టర్ రిలీజ్

"సైరా నరసింహారెడ్డి" పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి 63వ బర్త్ డే సందర్భంగా ఆయన 151వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకధీరుడు రాజమౌళి మ...

కీర్తి సురేశ్ కల నెరవేరునా?

కీర్తి సురేశ్ కల నెరవేరునా?

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్రేజ్ ఉన్న కీర్తి సురేశ్ అనతికాలంలోనే అగ్రకథానాయకుల సరసన నటిస్తోంది. ప్రస్తుతం తె...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...