హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి రామ్ నగర్ కాలనీలో ఆయిల్ వ్యాపారి పరుశురాం ఇంట్లో పేలుడు సంబవించింది. పేలుడు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేపట్టారు. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదని, ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని బావిస్తున్నామని డి.సి.పి తెలిపారు.

e-max.it: your social media marketing partner

విపక్షాలకు మహబూబాబాద్ ఎంపీ సవాల్

టీడీపీ, కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొట్టి మార్కెట్ యార్డులపై దాడులకు ఉసిగొల్పుతున్నారని మహబూబాబాద్ ఎంపీ సీతా...

తెలంగాణ మంత్రివ‌ర్గంలో క‌ల‌వ‌రాన్ని రేపుతున్న టీటీడీపీ ప్రజాపోరు స‌భ‌లు

తెలుగుదేశం తెలంగాణా శాఖ నిర్వహిస్తున్న ప్రజాపోరు బ‌హిరంగ స‌భ‌లు తెలంగాణ మంత్రివ‌ర్గంలో క‌ల‌వ‌రాన్ని రేపుతున్నా...

సాంకేతిక వినియోగంలో విజయవాడ పోలీసులు అద్భుతం: ఏపీ డీజీపీ

విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారని, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగై...

గుంటూరు మండల అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల వాదులాట

గుంటూరు జిల్లాలో టీడీపీ కాకుమాను మండల అధ్యక్ష ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు వాదులాటకు దిగారు. టీడీపీ నేత ఎంపిక క...

మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

మహబూబ్ నగర్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను కలెక్టర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. పన...

మహబూబ్ నగర్ పురానత ప్రభుత్వ దూద్ ఆసుపత్రిని సందర్శించిన అధికారులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పురానత ప్రభుత్వ దూద్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ మరియు ఎమ్మేల్యే శ...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

ఒడిశాలో మావోయిస్టుల మారణ హోమం...

మావోయిస్టుల మారణ హోమం రోజు రోజుకి కొనసాగుతూనే ఉంది. ఇటీవలే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భారీ సంఖ్యలో సీఆర్...

సుబ్రతో రాయ్ ను హెచ్చరించిన సుప్రీం కోర్టు

జూన్ 15వ తేదీలోగా 2వేల 550 కోట్లు షేర్ హోల్డర్స్ కు చెల్లించలేకపోతే జైలుకెళ్లక తప్పదని సహారా గ్రూప్ అధినేత సుబ...

యువకుడిని చితకబాదిన ఎస్సై...అపస్మారక స్థితిలో ప్రవీణ్

మైనర్ బాలికను ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. దీంతో ఆ యువకుడు అప...

యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

రైలు నుంచి ఓ యువకుడిని దింపి అతనిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 అరాచకం

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 అరాచకం

బాక్సాఫీస్ దగ్గర బాహుబలి-2 విధ్వంసం అనేది చిన్న మాట అవుతుంది. ట్రేడ్ పండితులు బాహుబలి-2 కలెక్షన్లు చూసి ఆశ్చర్...

బెంగళూరులో పొరపాటుతో ముందుగా బాహుబలి-2 రెండవ అర్ధ భాగం ప్రదర్శన

బెంగళూరులో పొరపాటుతో ముందుగా బాహుబలి-2 రెండవ అర్ధ భాగం ప్రదర్శన

బాహుబలి-2 చిత్రం కోసం ప్రేక్షకులు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అందరి...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్న 'గంభీర్'

కేకేఆర్ కెప్టెన్ గౌతం గంభీర్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో విశేషంగా రాణిస్తున్న గంభీర్ ప్రస్తుతం టాప్ స్కోరర్ గా...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...