జూన్ రెండు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను  ఘనంగా నిర్వహించాలని  నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.  నూతన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు, బీహెచ్ఈఎల్ తో కుదుర్చుకున్న పలు ఒప్పందాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంతే కాదు... పారిశ్రామిక వేత్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  న్యూ ఇండస్ట్రియల్ పాలసీని   జూన్ 12న ప్రారంభించాలని  నిర్ణయించింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఐదో సీటు కూడా తమ ఖాతాలోనే వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన గులాబీ దండు.. టీడీపీకి ఈ ఎన్నికల్లో గట్టిగానే షాక్ ఇవ్వాలన్న పంతంతో ఉంది.   రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఒక రోజు ముందు ఫలితాలు వెలువడుతుండటంతో  ఐదో సీటు  ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది.

హైదరాబాద్ గండిపేటలో మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 34వ మహానాడును ప్రారంభించారు. వేదికపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసిన తర్వాత... మాజీ సీఎం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. సీఎంతో పాటు ఆయన తనయుడు లోకేష్, ఏపీ మంత్రులు దేవినేని ఉమ, రావెల కిషోర్ బాబు, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, సీనియర్ నేతలు హాజరయ్యారు. మహానాడు సమావేశాలు చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 

 

 

 

 

నగరంలో చారిత్రాత్మకమైన మక్కా మసీదులో బాంబు పేలుళ్ల ఘటనకు ఈ 18 వ తేదీకి సరిగ్గా ఎనిమిదేళ్లు.ఐతే...మక్కాపేలుళ్ల రోజు  వస్తే చాలు నగరపోలీసులు  ఉలిక్కిపడేవారు.ఎందుకుంటే ఆ రోజు పోలీసులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాది వికారుద్దీన్ విరుచుకుపడేవాడు.

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

మే 23న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారానికి, మమతా బెనర్జీ, మాయావతిలతో పాటు తెలుగు ముఖ్యమంత్రులు

కాంగ్రెస్-జేడీఎస్ లది కుటిల రాజకీయం

కర్ణాటకలో అధికారం కోసం తమ పార్టీ అర్రులు చాచ లేదని ప్రజాభీష్టం మేరకే తమవంతు ప్రయత్నం చేసిందన్నారు బిజేపి

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమ...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం,...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మలక్ పేట ఆర్టీఏ అధికారి

హైదరాబాద్ మలక్ పేటకు చెందిన ఆర్టీఏ అధికారి నాగరాజు ఏసీబీ వలలో చిక్కారు. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధి...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

పాతబస్తీలో మహిళ దారుణ హత్య

పాతబస్తీలో మహిళ హత్య కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ప్యాక్ చేస...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...