ప్రతిఏటా ఏప్రిల్ నెలలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరగుతుంటాయి. గత ఏడాది ప్లీనరి బహిరంగ సభ ఖమ్మంలో జరగ్గా ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా నేతలు కోరగా కొంపల్లిలో ప్లీనరి నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 27న పార్టీ ఆవిర్బావ సందర్బంగా ఉద్యమంలో కీలకంగా ఉన్న వరంగల్ లో పదిలక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. దీంతో కొంపల్లిలోని జిబిఆర్ కల్చరల్ సెంటర్ ను వేదికగా నిర్ణయించారు.

బడి ఈడు పిల్లలున్న ఇళ్లల్లో తల్లితండ్రులకు ఓ రకమైన టెన్షన్. పిల్లల చదువు వారికో ప్రహసనంగా మారిపోయింది మరి. మంచి చదువు అందించాలన్న ధ్యేయంతో వారు తమ బిడ్డలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్చుతున్నారు. ఈ అంశమే వారి పాలిట గుదిబండగా మారగా... పాఠశాల యాజమాన్యాలకు మాత్రం సొమ్ము కేంద్రంగా మారిపోయింది. తల్లితండ్రుల ఆశలను క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ స్కూళ్లు చేస్తున్న దందా అంతాఇంతా కాదు. ఇష్టానుసారం ఫీజులు పెంచేయడంతో పాటూ వివిధ స్కీమ్స్ తో తల్లితండ్రుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వైద్య మౌళిక వసతుల కల్పన కార్పోరేషన్ చైర్మన్ గా పర్యాద కృష్ణమూర్తి భాద్యతలు స్వీకరించారు.

హైదరాబాద్ పాతబస్తీలోని ఫరూఖ్ నగర్ లో 8 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్టిసి డిపో, కమ్యూనిటి సెంటర్ ను ఐటి మంత్రి కేటీఆర్, రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. దీంతో జంటనగరాలలో డిపోల సంఖ్య 29కి చేరింది. ఈ కొత్త డిపో వల్ల పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు, ఎయిర్ పోర్టుకు రవాణా సదుపాయం మరింత పెరగనుందన్నారు. ఈ సందర్బంగా పాత బస్తీకి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. వివిధ పనుల నిమిత్తం 36 కోట్ల నిధులు త్వరలో మంజూరు చేస్తామని తెలిపారు. 

 

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...