హైదరాబాద్ లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి స్థానిక ప్రజలను గాయపరుస్తున్నాయి.  జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యంతో పిచ్చి కుక్కలు చెలరేగిపోతున్నాయి. హైదరాబాద్...ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.

మెదక్ జిల్లా అల్లాదుర్గం రేణుక దేవాలయంలో నిజామాబాద్ ఎంపీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ అధికారుల ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు చేసి ట్యాపింగ్ చేసే పరికరాలు కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

 ప్రతి జిల్లాలో ముస్లిం మైనార్టీలకు రెండు గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన స్పష్టం చేశారు.

నల్గొండ జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్ఎస్పీలో లస్కర్ గా పనిచేస్తోన్న సత్యనారాయణ తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు పల్లా వెంకటేశ్వర్లు, ఆయన కుమారులే కారణమని  సూసైడ్ నోటులో రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం.. బాధ్యులపై  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

వామపక్షాలు, జనసేన విజయోత్సవ యాత్ర

విశాఖపట్నం: త‌మ‌ పోరాటాల ఫలితంగా, పవన్ కల్యాణ్ గళం విప్పి సంఘీభావం తెలిపి కేంద్రానికి గట్టి సందేశం పంపిన కారణం...

కేంద్రంపై మరోసారి అవిశ్వాసం

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరో...

టీటీడీకి చంద్రబాబు ఆదేశాలు

తిరుమలలో మహాసంప్రోక్షణపై టీటీడీ పాలక మండలి తీసుకున్న శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆద...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు

వరంగల్ మహా నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి వేడుకలు నాల్గువ రోజు...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

విశాఖలో దోపిడీ దొంగల హల్ చల్

విశాఖపట్నం: యలమంచిలిలో రామనగర్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒక ఇంట్లోని వృద్ధులను తాళ్లతో బంధించి 15త...

శ్రీ చైతన్య చైర్మన్ ను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థుల డిమాండ్

మాదాపూర్: శ్రీ చైతన్య కళాశాల ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కళాశాల చైర్మన్ ను అరెస్ట్ చేయాలంటూ విద్యార్థుల...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...