ఖమ్మం నియోజకవర్గ పరిధిలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ చెక్కులను పంపిణీ చేశారు. 147 మంది లబ్ధిదారులకు రూ. 51,000 వంతున పంపిణీ చేసినట్లు అజయ్‌  కుమార్‌ ప్రకటించారు. కల్యాణలక్ష్మి కింద 91 మందికి, షాదీముబారక్‌ కింద 56 మందికి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణా రాష్ట్రంలో పేదలు ఆడపిల్లల పెళ్లిల్లు చేయడానికి ఇబ్బందిపడకూడదనే ఉద్యేశ్యంతో ఈ కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మంత్రులు జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సుడిగాలి పర్యటన చేశారు.

మినీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నియోజకవర్గానికి ఒక మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంలో భాగంగా ఎంపికైన గోపయ్య చెరువు వద్ద పనులకు  శంకుస్థాపన చేశారు. మండలంలోని మత్తడిగూడ, నాగాపూర్ ప్రాజెక్ట్‌ల ఆయకట్టు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కోరగా ఎన్ని కోట్ల నిధులు అవసరమో చూడాలని, అధికారులు సర్వేచేసి మిషన్ కాకతీయ-3లో ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు. భూమి ఉందా..? ఎన్ని ఎకరాలు అవసరం..? ఆయకట్టు ఎంత పెరుగుతుందో చూడాలన్నారు.

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

తాటిపూడి జలాశయంలో మహిళ గల్లంతు..వెతికేందుకు వెళ్లిన కానిస్టేబుల్ మృతి

విజయనగరం జిల్లా గంట్యాడ సమీపంలోని తాటిపూడి జలాశయం స్పిల్‌వే గేటు-1 పైకి లేచిపోవడంతో డ్యామ్ నుంచి నీరు వృథాగా ప...

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసనలు...

సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు ప్లాంటు గేటు ఎదుట నిరసనకు దిగారు. నిత్యావసర ధరలకు అను...

స్వచ్ఛ సర్వేక్షణ్ నగర ప్రతిష్టను నిలబెట్టనున్న జిహెచ్ఎంసి

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు రూపొందించుకుంది. గత ఏడాది దేశ వ్యాప్తం...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

2017 ఇండియన్ సిని ఇండస్ట్రీకి సీక్వెల్ నామ సంవత్సరం కానుంది. ఈ ఎడాదిలో తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్ర...

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ దే హవా ఉంటుందనేది తెలిసిందే. మొన్నటి వరకు టాలీవుడ్ నెంబర...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో సానియా-బార్బరా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంల...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...