నల్గొండ జిల్లా చిలుకూరు మండలం కొండాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఎన్ఎస్పీలో లస్కర్ గా పనిచేస్తోన్న సత్యనారాయణ తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు పల్లా వెంకటేశ్వర్లు, ఆయన కుమారులే కారణమని  సూసైడ్ నోటులో రాశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం.. బాధ్యులపై  చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హన్మంతుషిండే.  నిజామాబాద్ జిల్లా పిట్లం మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ ఛైర్మన్ తో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. 

గోదావరి పుష్కరాలకు ఓరుగల్లు జిల్లా ముస్తాబయింది. జిల్లాలోని ఏటూరు నాగారం వద్ద నిర్మించిన  పుష్కర ఘాట్ల పనులు పూర్తయ్యాయి. పుష్కర ఏర్పాట్లను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  12 సంవత్సరాల తర్వాత  గోదావరి పుష్కరాలు రావడంతో  గోదారమ్మ ఒడిలో స్నానమాచరించాలని స్థానికులలోను ఉత్సాహం వెల్లివెరిస్తోంది. పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ....పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

యాదాద్రికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా ఆషాడమాసంలో భక్తుల రద్దీ తక్కువే ఉంటుంది.. కానీ అనుకోని విధంగా భక్తులు భారీ ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. దర్మ దర్శనానికి ఐదుగంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

బీజేపీ నాయకులతో ప్రధాని మోడీ, అమిత్‌ షాల భేటీ

బీజేపీ పాలిత రాష్ట్రాల సిఎంలు, డిప్యూటీ సిఎంలతో ప్రధాని మోడీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాలు భేటీ అవుతున...

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

తిరుమలలో అక్రమంగా మద్యం, పోగాకు తరలిస్తున్న 11మంది అరెస్ట్

తిరుమలకు అక్రమంగా మద్యం, నిషేదిత పోగాకు పదార్ధాలను తరలిస్తున్న 11మందిని అదుపులోకి తీసుకున్నట్లు టీటీడీ ఛీఫ్ వి...

నెల్లూరులో సంచలనం సృష్టించిన క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు కీలక మలుపు

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్‌ బెట్టింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ...

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వారి గుట్టురట్టు

మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ ల పరిధిలో...

సికింద్రాబాద్ లో ఘనంగా జరిగిన ఓనం పండుగ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మళయాళీలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

ప్రియాంకపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్టీ బాధ్యత...

లోక్ సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు

లోక్ సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోడీ ఆలోచన. దీనికి రాజ్యాంగపరంగా అనేక ఇ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్య

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్యకు గురయ్యింది. మృతురాలు పొన్నలూరు మండలం యొల్లటూరు గ్రామానికి చెందిన...

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త. డానియల్ క్రెగ్ మళ్ళీ జేమ్స్ బాండ్ గా నటించేందుకు అంగీకరించాడు. వరుసగా అయిదు...

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు ప...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...