ఎన్టీఆర్‌ మార్గాన్ని అనుసరిస్తామని సినీ హీరో ఎన్టీఆర్ మనుమడు జూనియర్ ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్ 21 వ వర్ధంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌, జూ.ఎన్టీఆర్ తదితరులు  నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా హరికృష్ణ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. తాత అడుగుజాడల్లో నడుస్తామన్నారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఎన్టీఆర్ సంస్కరణలు దేశానికే ఆదర్శమని మాజీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల డిప్యూటీ తహసీల్దార్ శేర్ల వెంకటేశం తప్పతాగి అర్దరాత్రి సమయంలో హంగామా చేశాడు. తలుపు తీయండిరా అంటూ ఐదుగురు VRAలను చితకబాదాడు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన 'డిజిధన్ మేళా' ఈరోజు ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాను హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఉదయం 9.30  గంటలకు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ మేళాలో మొత్తం 80 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే తగ్గాల్సిన చలి, ఒక్కసారిగా పెరిగింది. మధ్యభారతంలో నెలకొన్న అధిక పీడనం ఒడిశా వరకు విస్తరించడంతో చలిగాలుల తీవ్రత నెలకొంది. అది ఇటు ఉత్తరకోస్తాంధ్ర, అటు తెలంగాణ వరకు  ప్రభావం చూపుతోంది. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు, ఉత్తరకోస్తాంధ్రలో 3, 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

తాటిపూడి జలాశయంలో మహిళ గల్లంతు..వెతికేందుకు వెళ్లిన కానిస్టేబుల్ మృతి

విజయనగరం జిల్లా గంట్యాడ సమీపంలోని తాటిపూడి జలాశయం స్పిల్‌వే గేటు-1 పైకి లేచిపోవడంతో డ్యామ్ నుంచి నీరు వృథాగా ప...

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసనలు...

సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు ప్లాంటు గేటు ఎదుట నిరసనకు దిగారు. నిత్యావసర ధరలకు అను...

స్వచ్ఛ సర్వేక్షణ్ నగర ప్రతిష్టను నిలబెట్టనున్న జిహెచ్ఎంసి

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు రూపొందించుకుంది. గత ఏడాది దేశ వ్యాప్తం...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

2017 ఇండియన్ సిని ఇండస్ట్రీకి సీక్వెల్ నామ సంవత్సరం కానుంది. ఈ ఎడాదిలో తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్ర...

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ దే హవా ఉంటుందనేది తెలిసిందే. మొన్నటి వరకు టాలీవుడ్ నెంబర...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో సానియా-బార్బరా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంల...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...