స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ, వ‌రంగల్ న‌గ‌రంలో ఒప్పంద కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆసుప‌త్రిలోని ఒప్పంద కార్మికులు భారీ ర్యాలీని చేప‌ట్టారు. దారి పొడ‌వున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర‌స‌న వ్యక్తం చేశారు. క‌నీస వేత‌నం 18వేల‌తో పాటు ఒప్పంద కార్మికుల‌ను అంద‌రిని క్రమ‌బ‌ద్దీక‌రించాల‌న్న ప్రధాన డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తం స‌మ్మె చేస్తున్నట్లు సీఐటీయూ నేత‌లు స్పష్టం చేశారు.

ఖమ్మంలోని పువ్వాడ ఆడిటోరియంలో నగర టీఆర్ఎస్ మహిళా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ మహిళల పార్టీ అని, పేద బడుగు వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ఖమ్మం నగరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దుతానని, బతుకమ్మ చీరాలను ప్రతి ఇంటి ఆడపడచుకు పంపిణి చేస్తామన్నారు. 

    

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పంపిణి చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాసిరకం చీరలు అంటగడుతున్నారని, అవి మాకు వద్దంటూ బహిష్కరించారు మహిళలు.  

 

ఖమ్మం నగరంలో రహదారుల విస్తరణ తూతూ మంత్రంగా జరిగినా, ట్రాపిక్ సమస్య మాత్రం తీరడం లేదు. భవనాలు, దుకాణదారులే నిబంధనలు భేఖాతరు చేయడంతో సమస్య జఠిలంగా మారుతుంది. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లలోనూ దుకాణాలను ఏర్పాటు చేయడంతో వాహనాలు రోడ్లపై నిలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సమస్యకు కారణాలను పట్టించుకోకుండా వాహనదారులపై జరిమానాల రూపంలో పడిపోతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ గ్యాస్ లీక్

తూర్పు గోదావరి జిల్లాలో మళ్లీ గ్యాస్ లీక్ అయింది. రాజోలు మండలంలోని ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ వెలువడింది....

గుంటూరు జిల్లాలోని ఎన్‌హెచ్‌బీసీ కంపెనీలో అగ్నిప్రమాదం

గుంటూరు జిల్లాలో నాదెండ్ల మండలం గణపవరం గ్రామ సమీపంలో ఎన్‌హెచ్‌బీసీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ...

కామారెడ్డి జిల్లాలో నకిలీబాబా మోసాలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో ముడు రోజులక్రితం ఓ మహిళ గాడిద పాలను విక్రయించేందుకు గ్రామంలో...

తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ ఖాన్ మృతి

తెలంగాణ ఉద్యమకారుడు ఆయూబ్ ఖాన్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్ర సమితిలో టీఆర్ఎస్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

గుంటూరు జిల్లాలో దారుణం..బాలుడిని కొట్టి చంపిన మందుబాబులు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. పీకలదాకా మద్యం తాగిన మందు బాబుల...

భర్త పైశాచికత్వానికి మరో అబల బలి

కర్నూల్ జిల్లా డోన్ పట్టణంలో భర్త పైశాచికత్వానికి మరో అబల బలైంది. గ్లోరీ అనే వివాహితను భర్త పవన్ హత్య చేసి ఉడా...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

మరోసారి తండ్రి కాబోతున్న పవన్ కల్యాణ్

మరోసారి తండ్రి కాబోతున్న పవన్ కల్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు. పవన్, రేణు దేశాయ్ దంపతులకు అకీరా నందన్, ఆధ్య అనే ఇద్దరు...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...