ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుతుంటుంది. గత ఏడాది ఉగాది పంచాంగంలో ఈ ఏడాదిలో విద్య, వైద్యశాఖ మంత్రులు జాగ్రత్తగా ఉండాలని పంచాంగ కర్త చెప్పారు. ఇదే విషయాన్ని సిఎం కేసీఆర్ కూడా తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ శాఖలో అవినీతి ఇబ్బందులు పెరుగుతాయని పంచాంగ కర్త చెప్పారు.

శ్రీ హేవళంబి నామ సంవత్సరం ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. కొత్త ఏడాది అద్భుత ఫలితాలు ఇస్తుందని మూడొంతులు శుభాధిపత్యమే ఉంటుందని పండితులు చెప్పారన్నారాయన. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండుతాయన్నారు. అభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

 

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతన పాస్ పోర్ట్ కేంద్రాన్ని ఏంపి జితేందర్ రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మేల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చెట్టుపల్లి, లింగపురం, వెన్నెల బైల్ గ్రామాల్లో రైతులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షన చోటు చేసుకుంది. పోడుభూములను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటుండడంతో ఆగ్రహించిన రైతులు, ఫారెస్ట్ అధికారులపై దాడి చేశారు. రెండు జేసీబీలను, నాలుగు ద్వీచక్ర వాహనాలను తగలబెట్టారు. దీంతో ఫారెస్ట్ అధికారులు దాడి చేసిన రైతులపై కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల రూ.10లక్షల కోట్లు నష్టం:వీరప్ప మెయిలీ

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల భారతీయులు రూ.10లక్షల కోట్లు నష్టపోయారని కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మెయిలీ అన్నారు. జీఎ...

జనసేన పార్టీ బలోపేతానకి చర్యలను వేగవంతం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బలోపేతానకి పవన్ కళ్యాణ్ చర్యలను వేగవంతం చేశారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ఆయన ఆహ్వనం పలికార...

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా ఉగాది వేడుకలు

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి మహతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితులు...

తిరుపతిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్య...

తెలంగాణ మంత్రులకు ఉగాది పంచాంగం ఇబ్బందులు

ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుతుంటుంది. గత ఏడాది ఉగాది పంచాంగంలో ఈ ఏడాదిలో విద్య, వైద్యశ...

ఉగాది ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన కేసీఆర్‌

శ్రీ హేవళంబి నామ సంవత్సరం ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రగతిభ...

ఆస్ట్రేలియా ప్రజలను వణికిస్తున్న డెబ్బీ తుఫాను

ఆస్ట్రేలియా ప్రజలను డెబ్బీ తుఫాను వణికిస్తోంది. తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీం...

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలిని అరెస్టు చేయాలని కోరిన కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గుయెన్‌ హైని అరెస్టు చేయాలని కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌ కోరారు. అవినీతి...

బధిరులకు ఉపాధి కల్పిస్తున్న 'మిర్చి అండ్ మైమ్' రెస్టారెంట్

ఓ స్పెషల్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే అందులో ఫుడ్ సూపర్ గా ఉంటుందేమో... అలా చాలా పాప్యులర్ అయింద...

ఈనెల 30 నుంచి దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మే

తెలంగాణలో లారీ యజమానులు ఈనెల 30 నుంచి నిరవధిక సమ్మే చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరుకు రవాణా పూర్తిగా...

ఎర్రచందనం అక్రమ రవాణా మహిళా స్మగ్లర్‌ అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తి, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా స్మగ్లర్‌ సంగీత చటర్జీ ఎట్టకేల...

ఒంగోలు లో 70 సవర్ల బంగారం, నగదు చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు లో భారీ చోరీ జరిగింది. స్థానిక మరాఠీ పాలెంలో నివాసం ఉంటున్న శెనగల వ్యాపారి శివ సతీష్ కుమ...

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా తన వద్దకు వచ్చిందని తెలిపాడు. 'గురు' సినిమా వ...

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

టాలీవుడ్ అందాల తార స్వీటీ అనుష్క వల్ల బాహుబలి చిత్ర నిర్మాతలు ఏకంగా రూ. 20 కోట్ల మేర నష్టపోయారట.

బెంగళూర్ టెస్టు తర్వాత వరుసగా డీఆర్‌ఎస్‌లో విఫలమవుతున్న ఆసీస్

ఓవైపు టీమ్‌ఇండియా సమీక్ష కోరిన ప్రతిసారీ ప్రతికూల ఫలితం వస్తుంటే, మరోవైపు ఆస్ట్రేలియా ఒకటి తప్పినా ఇంకో సమీక...

లలిత్ మోడీకి ఊరట...రెడ్ నోటీస్ తిరస్కరించిన ఇంటర్ పోల్

లలిత్ మోడీకి ఊరట లభించింది. లలిత్ మోడీపై రెడ్ నోటీస్ జారీ చేయాలన్న మనదేశ విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తిరస్కరించడంతో...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...