Print
Hits: 204
roja in vijayawada

విజయవాడ: వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె నన్నెవరూ రావాలని

చెప్పలేదు, అసెంబ్లీ సమావేశాల కోసమే వచ్చానన్నారు. కాగా... రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్యెల్యేల ప్రమాణ స్వీకారం జరగనుంది. అలాగే... ఎల్లుండి అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను శాసనసభ ఎన్నుకోనుంది. కాగా.. ఈ నెల 15, 16 తేదీల్లో శని, ఆదివారాలు కావడంతో శాసనసభకు సెలవు ప్రకటించారు. ఈనెల 18తో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.

e-max.it: your social media marketing partner