ఢిల్లీ: ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 2014 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...

బీజేపీ ఈసారి అతిపెద్ద మెజారిటీతో గెలిచి, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో మోడీపై ప్రజలు పెట్టుకున్న ఆశలు ఇప్పుడు ఆయనపై మరింత విశ్వాసాన్ని పెంచాయన్నారు. గత ఐదేళ్లలో ద్రవ్యోల్బణం చాల మెరుగైందని, ఎన్నికల ప్రచారంలో కూడా దాని ఊసే లేదని అన్నారు. దీనిని బట్టి చుస్తే... దేశ ఆర్థిక సామర్థ్యం ఎంత పటిష్టంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చునన్నారు.

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింసపై మాట్లాడుతూ... బెంగాల్ లో హింసకు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అసమర్థత కారణమన్నారు. పశ్చిమ బెంగాల్‌లో లెక్కకు మిక్కిలిగా హింసాత్మక ఘటనలు చేటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నా హింసాకాండను సీఎం అడ్డుకోలేకపోవడం మరింత దురదృష్టకరం అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి దీదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 'హిందూ టెర్రరిజం' వ్యాఖ్యలపై రాజ్ నాథ్ ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదంపై బీజేపీ సాగిస్తున్న పోరాటాన్ని కాంగ్రెస్ చేస్తోన్న ఇలాంటి ప్రకటనలే బలహీనపరుస్తాయని విమర్శించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదమేనని, దానికి మతంతో సంబంధం లేదన్నారు. భారత్ మాత్రమే కాకుండా పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఈ విషయాన్నీ కాంగ్రెస్ కూడా చెబుతుండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలు పునరావృతం చేయడం సరికాదని, దీని వల్ల వ్యవస్థ బలహీనమవుతుందని వ్యాఖ్యానించారు.

e-max.it: your social media marketing partner

ఎగ్జిట్ పోల్స్ బూటకం..విజయం మనదే..

ఢిల్లి : ఎగ్జిట్ పోల్స్ అంతా ఒక బూటకమని, వాటిని చూసి ఎవరూ భయపడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార...

ముగిసిన విపక్షాల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో గల కానిస్టిట్యూషన్

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఏపీలోకి ఉగ్రవాదులు చొరబడ్డారా ?

నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి శ్రీలంకకు చెందిన బోటు ఒకటి కొట్టుకొచ్చింది. గతనెలలోనే శ్రీలంకలో

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పిఎస్ లిమిట్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని రోషన్ ట్రేడర్స...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కేంద్ర ఎన్నికల సంఘం విపకాలకు షాక్ ఇచ్చింది. కౌెంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ...

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...