భోపాల్ : రెండ్రోజుల క్రితమే బీజేపీలో చేరి భోపాల్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ శుక్రవారం ఐపీఎస్ ఆఫీసర్ హేమంత్ కర్కరే మరణంపై

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. తన శాపం వల్లే హేమంత్ కర్కరే మరణించారని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ విభాగంలో పనిచేసిన హేమంత్ 26/11 జరిగిన ఉగ్రదాడిలో పోరాడుతూ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హేమంత్ అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అశోక్ చక్ర అవార్డును కూడా ఇచ్చింది. కాగా..తాజాగా మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ హేమంత్ కర్కరే పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ''నన్ను ఆయన తీవ్రంగా వేధించారు. దీంతో నేను ఆయన్ని శపించాను. అప్పటి నుంచి ఆయనకు అశుభ ఘడియలు మొదలయ్యాయి. అనంతరం ఆయన ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు'' అని ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ మాలేగావ్‌ పేలుళ్లలో కుమారుడిని కోల్పోయిన నిస్సార్‌ సయీద్‌ ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించగా..కోర్టు న్యాయమూర్తి అతని అభ్యర్థనను పరిశీలించి...దీనిపై ఎన్ఐఏ, ప్రజ్ఞాసింగ్ లు సమాధానమివ్వాల్సిందిగా ఆదేశించి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

e-max.it: your social media marketing partner

జగన్ సీఎం...నా గెలుపు ఖాయం..

ఏపీలో ఫ్యాన్ గాలి వీస్తోందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే

ముగిసిన విపక్షాల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో గల కానిస్టిట్యూషన్

సీఎం నివాసం వద్ద భద్రత పెంపు

గురువారం ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఎన్నికల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి..

తెలంగాణలో ఎన్నికల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు టీఎస్ ఎన్నికల నిర్వహణాధికారి రజత్ కుమార...

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ ప్యాట్ల లెక్కింపుపై

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...