అమరావతి : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కనిపించిన వీవీప్యాట్‌ స్లిప్పులు పాతవని,

ఆ స్లిప్పులు పోలింగ్‌ రోజు నాటివి కావని తెలిపారు ఏపీ ఎన్నికల సీఈఓ ద్వివేది. ఈ విషయంపై స్పందించిన ద్వివేది తగిన వివరణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాల కేవలం ఈవీఎంల కమిషనింగ్ సెంటర్ మాత్రమేనని, ఆత్మకూరు ఆర్డీవో ఆధీనంలోనే ఆ కమిషనింగ్‌ సెంటర్‌ ఉందన్నారు. బ్యాలెట్‌ పత్రాలు పెట్టిన తర్వాత అధికారులు చెక్‌ చేశారని, పోలింగ్‌కు ముందే ఒక్కో నియోజకవర్గం ఈవీఎంల్లో వెయ్యి  ఓట్లను ఇంజనీర్లు పోల్‌ చేశారని తెలిపారు. 

ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్థారించుకున్నాకే వాటిని అక్కడి నుంచి తరలించినట్లు పేర్కొన్నారు. అలా కమిషనింగ్‌ సమయంలో వేసిన వీవీప్యాట్‌ స్లిప్పులే ఈ రోజు బయటికొచ్చాయని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి ఎవరో ఉద్దేశపూర్వకంగా  వాటిని బయట పారేశారన్నారు. ఆత్మకూరు ఎన్నికల ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంపై ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు పెట్టి తక్షణమే అరెస్ట్‌ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించామని, ఏ నియోజకవర్గంలో జరిగే తప్పులకు అక్కడి ఆర్వోలే బాధ్యులవుతారని ద్వివేది స్పష్టం చేశారు. కాబట్టి సంబంధిత ఆర్వో వెంటనే దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సీఈఓ ద్వివేది ఆదేశించారు. 

 

e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై చర్చ

అమరావతి: ఏపీ ప్రజలు పూర్తి నమ్మకంతో జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేశారన్నారు ప్రభుత్వ విప్‌ ముత్యాల నాయుడు. ఈ...

ప్రకాశం జిల్లా ప్రజలకు మంత్రి హామీ...

అమరావతి: ప్రకాశం జిల్లాలో ప్రజలకు, రైతులకు సాగు, తాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాలినేన...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంది... మంత్రి

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుంద...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

మనం ప్రజల కోసం పని చేస్తున్నాం... మోడీ

ఢిల్లీ: పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు విభేదాలు పక్కనబెట్టి దేశ ప్రగతికై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రధాని...

మోడీకి విజ్ఞప్తి చేశాం... విజయసాయి రెడ్డి

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై అఖిలపక్ష సమావేశంలో లేవనెత్తామని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరె...

ఉద్యోగాలిప్పిస్తానంటూ... మహిళ ఘరానా మోసం

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ మహిళ ఏకంగా 1...

బాయిలర్‌ పేలి ముగ్గురు కార్మికుల మృతి...

విజయనగరం: బొబ్బిలి పారిశ్రామికవాడలోని బాలాజీ కెమికల్స్‌ పరిశ్రమలో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పరిశ్ర...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

టాస్ గెలిచిన బాంగ్లాదేశ్... వెస్టిండీస్ బ్యాటింగ్

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ...

భారత్, పాక్ మ్యాచ్ కు వర్షం ముప్పు... అభిమానుల్లో టెన్షన్

మాంచెస్టర్: భారత్ పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచును కూడా వర్షం ముంచెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచకప్ లో...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...