అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకుంటారన్న చందంగా ఉన్నాయి ఏపీ రాజకీయాలు. ఇక్కడ ప్రధానంగా పోటీలో ఉండేవి

రెండే రెండు పార్టీలు. ఆ రెండు పార్టీల్లో ఉన్న నేతలు టికెట్ల కోసం సిగపట్లు పడుతున్నారు. ఒకే పార్టీలో ఉన్న నేతలే సీట్ల కోసం శత్రువుల్లా మారుతున్నారు. సీటు దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీ అభివృద్ధి విషయం మరిచిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతున్నారు. ప్రధాన పోటీ ఉండేది టీడీపీ వర్సెస్ వైసీపీ. రాజీనామాలు, అలకలు, బుజ్జగింపులు, పార్టీ ఫిరాయింపులు కూడా అలాగే కొనసాగుతున్నాయి. కానీ..ఇటు టీడీపీ లో, అటు వైసీపీలో సీట్ల కేటాయింపులు లేవని తెలిసిన నేతలంతా అటకెక్కి కూర్చుంటున్నారు. సీటివ్వకపోతే పార్టీ మారుతామని ఒకరకంగా బెదిరింపులకే పాల్పడుతున్నారనడంలో సందేహం లేదు. కానీ ఆయా పార్టీల అధ్యక్షులు మాత్రం ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడితే గెలుస్తామో...అని ఆచి తూచి మరీ అభ్యర్థులకు టికెట్లు ఇస్తుంది. ఇప్పటి వరకూ టిడిపి నుంచి వైసీపీ లోకి, వైసీపీ నుంచి టీడీపీలోకే కాకుండా కాంగ్రెస్ లో ఉన్న నేతలు కూడా ఈ రెండు పార్టీల్లోకి జంప్ అవుతూనే ఉన్నారు. ఇలా నేతలు పార్టీలు మారుతుండటంతో రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకపోవడానికి ప్రధాన కారణం. గురువారం సాయంత్రానికి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాలు విడుదల కానుందని తాజా సమాచారం. అలక బూనిన నేతలను బుజ్జగించేందుకు సీనియర్ నేతలంతా తర్జన భర్జన పడుతున్నారు. కాగా టీడీపీ  కి సంబంధించినంత వరకూ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను మాత్రం దాదాపుగా మార్చడం లేదని సమాచారం.

e-max.it: your social media marketing partner
జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

జనసేన తీర్థం పుచ్చుకున్న ఎస్పీవై రెడ్డి

కర్నూల్ జిల్లా టీడీపీ కీలక నేత ఎస్పీవై రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2014 - 2019 వరకూ

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే జంప్

కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. సాయంత్రం ఆయన

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పాక్ కు అమెరికా బిగ్ షాక్

ఇస్లామాబాద్: వీసా గడువును భారీగా కుదిస్తూ... అగ్రరాజ్యం అమెరికా.. పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చింది. అంతేకాకుం...

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

ప్రయాణికులరాలితో అసభ్యంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్

ఓ ఉబర్ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అమ్రితా డి అనే మహిళ

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

'జెస్సీ' స‌క్సెస్‌ చేసినందుకు...

అతుల్ కుల‌కర్ణి, క‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా న‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన హార‌ర్ థ్ర...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...