ka paul slams chandrababu and jagan

విజయవాడ: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి నేనేనంటూ విచిత్ర వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.... ‘‘ ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి నేను

సీఎం అవుతాను... సీఎం కాగానే చంద్రబాబును నాకు ప్రత్యేక సలహాదారుడిగా నియమించుకుంటాను. 2019 ఎన్నికల్లో విజయం సాధించి నేను సీఎం అవుతానని ఇప్పటికే అనేక సర్వేలు కూడా వెల్లడించాయి. దీనిని గుర్తించిన చంద్రబాబు నన్ను అడ్డుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సీఎం కాలేడు’’ అని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు.

‘‘నా సంస్థకు మోడీ చంద్రబాబు కలిసి నిధులు రాకుండా నిలిపేశారన్నారు. ఇప్పుడు విమర్శించుకుంటున్నా... వారిద్దరూ శాశ్వత మిత్రులు అని తెలిపారు. ఇప్పుడు వారితో వైసీపీ అధినేత జగన్‌ కూడా కలిశారని ఆరోపించారు. వీళ్ళల్లో ఎవరికి ఓటు వేసినా మోడీకి ఓటు వేసినట్లే. కాబట్టి నేనొక్కడినే మోడీకి ప్రత్యామ్నాయం అన్నారు. 2014 లో ప్రధాన మంత్రి అయినా మోడీ రెండోసారి ప్రధాని కావడం అసంభవం అన్నారు. లోక్ సభలో 18 ప్రాంతీయ పార్టీలతో కూడిన థర్డ్‌ ఫ్రంట్‌కు 300కు పైగా సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా తానూ కలిసి పని చేస్తానని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో పవన్‌ ప్రభావం అంతగా ఉండదని కొట్టి పడేశారు కేఏ పాల్.

e-max.it: your social media marketing partner

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు ఖరారయింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులందరికీ బీ ఫార...

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు

టీడీపీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయింది. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన

ఎస్బీఐలో హల్ చల్ చేసిన కేఏ పాల్

ప్రముఖ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖ జిల్లాలోని జైల్ రోడ్డు వద్దనున్న ఎస్బీఐలో హల్ చ...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

మరోసారి గ్రనేడ్ దాడి చేసిన ఉగ్రవాదులు

జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉలిక్కి పడింది. ఇటీవల జమ్మూ బస్టాండ్ ఆవరణలో ఉన్న బస్సు కింద

ఐటీ గ్రిడ్స్ కేసు..వచ్చే బుధవారానికి వాయిదా

ఏపీ ఓటర్లకు సంబంధించిన వ్యక్తి గత డేటా లీక్ చేసినందుకు ఐటీ గ్రిడ్స్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...