kcr slams on chandrababu

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేస్తోన్న వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఈరోజు గజ్వెల్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో

కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రాలోని కృష్ణ నదిలో నీళ్లు లేవట మన గోదావరి నీళ్లు చంద్రబాబు పంచుకుందామంటున్నాడు... దానికి కాంగ్రెస్ గొర్రెలు, దద్దమ్మలు అడ్డంగా తల ఊపుతున్నారు. మన గడ్డకు వచ్చి మన నీళ్లు అడుగుతున్నాడు ఎంత దమ్ము చంద్రబాబుకు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన నీళ్లు తీసుకెళ్లి చంద్రబాబు కాళ్ళు కడిగేలా ఉంది కాంగ్రెస్ నేతల తీరు అని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు తొత్తు పార్టీ... ఆ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టినట్లే అని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో చంద్రబాబుకు తాను ఆటాడించే కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనేది ఆయన లక్ష్యం. చంద్రబాబుకు తెలంగాణలో కేసీఆర్ ఉండద్దు. ఎందుకంటె కేసీఆర్ ఉంటె ఆయన ఆటలు, మాటలు సాగవు కదా అని అన్నారు. చంద్రబాబు ఇంత ధైర్యంగా ఇక్కడకు వచ్చి మాట్లాడడానికి కాంగ్రెస్ నేతల అసమర్థతే కారణం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేను కొట్లాడి పోరాడి తెలంగాణ సాధనలో భాగమయ్యను. ఇప్పుడు ఆంద్ర పార్టీలను దెబ్బ కొట్టాల్సింది మిరే... మీకున్న ఓటు బలంతో అటు అమరావతికి ఇటు ఢిల్లీకి వినపడేలా ఓటు దెబ్బ కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పాలనలో మీరెంత సంతోషంగా ఉన్నారో... అంతకుముందు ఎలా ఉన్నారో గుర్తు చేసుకోండి. ఈరోజు పత్రికల్లో, టీవీల్లో కూటమి పేరుతో వారు చేయలేని, వారితో అమలు కానీ అబద్దపు హామీలను ఇస్తున్నారు. మీరు వాస్తవం గ్రహించి కారు గుర్తుకు ఓటేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner

జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. మాత్రమే కావాలి..

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. తప్ప, మరేవీ పట్టవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి...

తెలంగాణ తొలి కేబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ప్రభుత్వం కొలువు తీరాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి

జగన్ పై మంత్రి ఆగ్రహం

మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ ఏపీపై చాలా పెద్ద

నంద్యాలకు చేరిన కాంగ్రెస్ బస్సు యాత్ర...

కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. కాంగ్రె...

తెలంగాణ బడ్జెట్ ఇదే...

హైదరాబాద్: ఈ నెల 22న కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలి...

మేడారం చిన్న జాతర ప్రారంభం...

ములుగు: తెలంగాణలో ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలత...

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

దేశం కంటే ప్రపంచ కప్ గొప్పది కాదు...

ఢిల్లీ: వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. దే...

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

భాగ్య నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. సోమాజిగూడలో ఆఫ్రికన్ కు చెందిన జెనీవే ఆల్డో

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు