ప్రజాకూటమి విజయం ఓ చారిత్రాత్మక అవసరమని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ టిఆర్ఎస్ పాలన వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదని, చేసిన వాగ్దానాలు నెరవేర్చని టిఆర్ఎస్ ను గ్రామాల ప్రజలు ప్రచారానికి కూడా రానివ్వటం లేదంటూ యద్దేవా చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు అలాంటి మాటలు విని మోసపోవద్దని, అశ్వరావుపేట ప్రజలు చైతన్యవంతులని, వారి ఓటు ఇప్పుడు ఓ ప్రభంజనానికి శ్రీకారం చుట్టబోతోందన్నారు. నా సభకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అశ్వరావుపేట ప్రజలు ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందడుగు వేయాలని కోరారు. అశ్వారావుపేట లో ఇంత ఉత్సాహం చూస్తుంటే ప్రజాఫ్రంట్ విజయం తధ్యమని తేలిపోయిందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. కేసీఆర్ కి టీడీపీలో పదవి ఇవ్వలేదనే టీఆర్ఎస్ పార్టీ పెట్టాడని, అతనికి కావాల్సింది అభివృద్ధి కాదు ... కేవలం రాజకీయమేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఉమ్మడి రాష్ర్టంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు పేద ప్రజల కోసం కష్టపడితే..ఇప్పుడు ఆ కష్టానికి లభించిన ఫలితాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ చిన్న మోదీ, ఢిల్లీలో పెద్ద మోదీల వల్ల ప్రజలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన చెందారు. బ్లాక్ మనీ బయటకు తెస్తామంటూ పెద్దనోట్లు రద్దు చేసిన మోదీ ప్రజలకు కరెన్సీ కష్టాలు తెచ్చి పెట్టాడని మండిపడ్డారు. ఇలాంటి మోదీకి అండగా నిలిచిన కేసిఆర్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner

జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. మాత్రమే కావాలి..

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు క్యాష్.. క్యాస్ట్.. తప్ప, మరేవీ పట్టవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వంగవీటి...

తెలంగాణ తొలి కేబినెట్ భేటీ ప్రారంభం

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. ప్రభుత్వం కొలువు తీరాక సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి

జగన్ పై మంత్రి ఆగ్రహం

మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. జగన్ ఏపీపై చాలా పెద్ద

నంద్యాలకు చేరిన కాంగ్రెస్ బస్సు యాత్ర...

కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి. కాంగ్రె...

తెలంగాణ బడ్జెట్ ఇదే...

హైదరాబాద్: ఈ నెల 22న కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు తెలంగాణ మంత్రి వర్గం ఆమోదం తెలి...

మేడారం చిన్న జాతర ప్రారంభం...

ములుగు: తెలంగాణలో ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలత...

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతీయండి... ఇజ్రాయిల్ సలహా

పాకిస్థాన్ ను ఇలా దెబ్బతియండంటూ ఇజ్రాయిల్ భారత్ కు చెబుతున్నట్టుగా ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అద...

దేశం కంటే ప్రపంచ కప్ గొప్పది కాదు...

ఢిల్లీ: వరల్డ్ కప్ లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. దే...

జయరాం హత్యకేసులో తెరపైకి కొత్త వ్యక్తి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, ఎన్ఆర్ఐ జయరాం హత్య కేసు విచారణ తు...

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం

భాగ్య నగరంలో మళ్లీ డ్రగ్స్ కలకలం మొదలైంది. సోమాజిగూడలో ఆఫ్రికన్ కు చెందిన జెనీవే ఆల్డో

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

నెటిజన్లపై అనసూయ ఆగ్రహం...

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దుస్తులు ధరించే పద్ధతి..షో ల గురించి మాట్లాడి...

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

బాలీవుడ్ నిర్మాత కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండే...

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

లాభాల్లో స్టాక్స్

లాభాల్లో స్టాక్స్

సుమారు 9 రోజుల పాటు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమై

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు