revanth reddy challenge to kcr

రాబోయే 48 గంటల్లో ఏమైనా జరగొచ్చన్నారు కొడంగల్‌ కాంగ్రెస్ ఎమ్మల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి. కోర్టు ఆదేశానుసారం పోలీసుల అదుపు నుంచి విడుదలైన అనంతరం ఆయన కొడంగల్‌లో 

మాట్లాడుతూ... తానూ పోటీ చేస్తోన్న నియోజక వర్గంలో అరాచకాలు సృష్టించేందుకు టీఆర్ఎస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించాడు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందన్నారు. కొడంగల్‌ నియోజక వర్గ ప్రజల అండ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. కోస్గిలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన పేరు కూడా ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్‌... ఇంకా నన్నేం ఓడిస్తారని ఎద్దేవా చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో అరాచకాలు పుట్టించేందుకు రూ.100 నుంచి రూ.150 కోట్లతో ఇక్కడి ప్రజలపై కేసీఆర్‌ యుద్ధం ప్రకటించారని ఆరోపించారు.  2009లో కేసీఆర్ ఎంపీగా గెలవాదంలో ఇక్కడి ప్రజలే కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఐదేళ్లు ఎంపీగా, నాలుగున్నరేళ్ల సీఎంగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని... తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఎలాగైనా కొడంగల్ లో గెలవాలని ఇక్కడ ఏడాదిగా కుట్రలు పన్నుతున్నారు. ప్రజలు వాటిని తిప్పికొట్టడంతో పోలీసులతో మండల స్థాయి నాయకుల ఇళ్లపై అక్రమ దాడులు చేయించారన్నారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు నీచంగా, దౌర్జన్యంగా వ్యవహరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే ధర్నాలు చేశా అని పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ముందస్తు ఎన్నికల్లో గెలవడానికి ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీ నుంచి హరీశ్‌రావు, కేటీఆర్‌ వచ్చినా వారికి చేతకాలేదు. అందుకే సీదా కేసీఆర్‌ రంగంలోకి దిగారు. ఇంకా ఎన్నికలకు 48 గంటల సమయం ఉంది. ముగ్గురూ కలిసి రండి కొడంగల్‌ చౌరస్తాలో తేల్చుకుందాం అని రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్‌ విసిరారు.

e-max.it: your social media marketing partner

కేంద్ర మంత్రిపై దాడి...

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలేపై ఓ దుండగుడు దాడి చేశాడు. మంత్రి వేదికపై మాట్లాడిన అనంతరం కిందికి వచ్చిన వెంటన...

100 కాదు 10 స్టులు కూడా రావు పో...

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఖాయమన్నారు ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అసెంబ్లీని అర్ధాంతరంగా...

చంద్రబాబుకు ఏపీ ఎన్జీవో జేఏసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ వార్నింగ్

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో సర్కార్ చొరవ చూపకపోతే ఆందోళనలే సమాధానం అవుతుందని హెచ్చరించారు ఏప...

వైఎస్ హయాంలో వంశధార ఎలా పూర్తయింది ?

వంశధార నిర్మాణ పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే

రేపే కౌంటింగ్..ఏర్పాట్లు పూర్తి

ఈ నెల డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ ఎన్నికల ఫలితాలు

శ్రీ ముక్తేశ్వ‌ర కాళేశ్వరాలయాన్ని దర్శించుకున్న సీఎస్

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హదేవ‌పూర్ మండ‌లంలోని కాళేశ్వ‌రంలో గ‌ల శ్రీ ముక్తేశ్వ‌ర స్వామి వారిని తెలంగాణ...

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ హిజ్బుల్ ముజాహిదీన్ (ఐఎం) కు చెందిన తీవ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జమ్మూ కాశ్మీర్...

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికై దద్దరిల్లిన ఢిల్లీ

అయోధ్యలో వీలైనంత తొందరగా రామ మందిరం నిర్మించాలంటూ హిందూ ధార్మిక సంస్థల కార్యకర్తలు ఆదివారం ఢిల్లీలో నిరసన ర్యా...

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఆసిస్ గడ్డపై భారత్ తొలి టెస్ట్ విజయం

ఆస్ర్టేలియాపై భారత్ తొలి టెస్ట్ లో విజయం సాధించింది. కంగారూలపై భారత్ దాదాపు 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...