kcr sensational comments on mahakutami

ముసలి నక్క కాంగ్రెస్, గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదగిరిగుట్టలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... చంద్రబాబు కన్ను తెలంగాణ ప్రాజెక్టులపై పడిందని ప్రాజెక్టులను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మన ప్రాజెక్టులను ఆపడానికి ఇప్పటికే కేంద్రానికి 30కి పైగా లేఖలు రాశారని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కోర్టు మెట్లు ఎక్కారని, కాంగ్రెస్ నేతలు, చనిపోయిన వ్యక్తుల పేరుతో దొంగ వేలిముద్రలు వేసి అక్రమ కేసులు వేశారని మండిపడ్డారు. 

మళ్లీ టీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఈ మాజీ మంత్రి... కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇప్పుడునా వృద్ధాప్య పెన్షన్ను రూ.2,016 పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే పెన్షన్ అందుకే వయోపరిమితిని 58ఏళ్లకు కుదిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కూడా కల్పించబోతున్నామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని కొనియాడారు. ఒకేవిడతలో రూ.1లక్ష మేర రైతు రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. యాదగిరి దేవాలయాన్ని తిరుపతికి ధీటుగా తీర్చిదిద్దుతున్న ఘనత మన కేసీఆర్ కే దక్కిందన్నారు. ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి గొంగిడి సునీతను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ నియిజకవర్గానికి లక్షా 70 వేల ఎకరాలు తడిసేలా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 స్థానాలు గెలవడం ఖాయమన్న కేటీఆర్, కేసీఆర్ రెండోసారి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నాడని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఆలేరుకు సాగునీరు రావాలంటే సునీతను మళ్లీ ఎమ్మెల్యేగ గెలిపించాలన్నారు. గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేందుకు తాను కృషి చేస్తానని కేటీఆర్ ఈ సందర్భంగా హామీనిచ్చారు.

e-max.it: your social media marketing partner

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లోనే

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

ఆ ఇద్దరికీ రక్షణ కల్పించండి

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. అలా కోర్ట...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

విషాదం..పేలిన సిలిండర్

అనంతపురం జిల్లా కొత్తచెరువులో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో

అయేషా హత్యకేసు : సత్యంబాబు చెప్పిన సమాధానాలు

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...