congress leaders fire on kcr

కేసీఆర్ తన పదవి కోసమే తెలంగాణ కోరుకున్నాడు అని ఆరోపించారు కాంగ్రెస్ నేత డీకే అరుణ. ఈరోజు వనపర్తిలో కాంగ్రెస్ నేతలు మొదటి విడత

ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో పాల్గొన్న నేతలు కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ... తెలంగాణ బిల్లు సమయంలో కేసీఆర్ ఎక్కుడున్నాడు? అని ప్రశ్నించారు. ఇంటింటికి నీరివ్వకుంటే ఓట్లు అడగనన్న కేసీఆర్ ఇప్పుడు నీరు ఇవ్వకుండానే ఓటు ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. మహిళలకు మార్యాద ఇవ్వని కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు తమ ఓటు ద్వారా అంతం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కుర్చీ దిగగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న కేసీఆర్ తిరిగి అధికారంలోకి రాలేనేమోనన్న భయంతో ఉన్నదన్నారు. అందుకే ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకె ఓటు వేసే సోనియా రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విజయశాంతి మాట్లాడుతూ... తెలంగాణ ఇచ్చింది నలుగురు దొంగల కోసం కాదన్న విజయ శాంతి... ఒక్కసారి టీఆర్ఎస్ కు ఓటు వేస్తేనే తెలంగాణను నాశనం చేశారు... ఇక మల్లి టీఆర్ఎస్ కే అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్పక్కర్లేదు అన్నారు. కాంగ్రెస్ పథకాలను తుంగలో తొక్కిన టీఆర్ఎస్ విద్యార్థులకు సక్రమంగా జీతాలు చెల్లించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోందన్నారు. తెలంగాణలో20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని వాటికి కారణం టీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. 

లెక్కలు అడిగితే కేసీఆర్ బూతులు మాట్లాడుతున్నారు ఉన్నత స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాటలు... వాడాల్సిన భాష ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో పాలమూరులో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీలేదని ఆవిడ విమర్శించారు. దేవరకద్రలో ఆల వెంకటేశ్వరరెడ్డిని గెలిపించింది ప్రజాసేవ చేయడానికి అంతేగాని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు చేసుకోవడానికి కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలి కాని దొరలు గెలవద్దు అంటూ పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ చేతి గుర్తుకే ఓటేసి తెలంగాణ ఇప్పించిన కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

e-max.it: your social media marketing partner

రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కే మద్దతు

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌. రేపు ఉదయం...

దిమ్మతిరిగి బొమ్మకనబడేలా ప్రజా తీర్పు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలిందని, బీజేపీకి

జాలర్ల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి కళా

పాక్ అదుపులోని రాష్ర్ట జాలర్ల కుటుంబాలను

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

పార్లమెంట్ లో కూడా ఇలాగే గెలుస్తాం..

తెలంగాణలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాహుల్ కు బహుమతిగా రాజస్థాన్

రాజస్థాన్ హస్తగతం కానుంది. ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తం 199

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో కాంగ్రెస్

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...