congress candidates list

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలకు సరిగ్గా రెండే నెళ్ళు గడువుండడంతో రాష్ట్ర పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ

తమ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేసింది. మొత్తం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు చేస్తూ ఓ నివేదిక విడుదల చేసింది... ఈ జాబితా ప్రకటనకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలుంది.

అభ్యర్థుల జాబితా...

  • సబితా ఇంద్రారెడ్డి-మహేశ్వరం, 
  • కార్తీక్ రెడ్డి-రాజేంద్రనగర్, 
  • రేవంత్ రెడ్డి-కొడంగల్, 
  • గండ్ర వెంకటరమణరెడ్డి-భూపాలపల్లి, 
  • కొండా సురేఖ-పరకాల, 
  • పొన్నాల లక్ష్యయ్య-జనగామ, 
  • కూన శ్రీశైలం గౌడ్-కుత్బుల్లాపూర్, 
  • సుధీర్ రెడ్డి-ఎల్బీనగర్, 
  • ప్రతాప్ రెడ్డి-షాద్ నగర్, 
  • షబ్బీర్ అలీ-కామారెడ్డి, 
  • సుదర్శన్ రెడ్డి-బోదన్, 
  • శ్రీధర్ బాబు-మంథని, 
  • మహేశ్వర్ రెడ్డి-నిర్మల్, 
  • జీవన్ రెడ్డి-జగిత్యాల, 
  • బలరాంనాయక్-మహబూబాబాద్, 
  • దొంతు మాధవరెడ్డి-నర్సంపేట, 
  • గీతారెడ్డి-జహీరాబాద్, 
  • దామోదర రాజనర్సింహ-ఆందోల్, 
  • జానారెడ్డి-నాగార్జునసాగర్, 
  • ఉత్తమ్ కుమార్ రెడ్డి-హుజూర్ నగర్, 
  • ఉత్తమ్ పద్మావతి-కోదాడ, 
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-నల్గొండ, 
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-మునుగోడు, 
  • సురేష్ షెట్కర్-నారాయణ్ ఖేడ్, 
  • రమేష్ రాథోడ్-ఖానాపూర్, 
  • పొన్నం ప్రభాకర్-కరీంనగర్, 
  • సునీతా లక్ష్మారెడ్డి-నర్సాపూర్, 
  • వంశీచందర్ రెడ్డి-కల్వకుర్తి, 
  • డీకే అరుణ-గద్వాల, 
  • సంపత్-ఆలంపూర్, 
  • ఆరేపల్లి మోహన్-మానకొండూరు, 
  • చిన్నారెడ్డి-వనపర్తి, 
  • జగ్గారెడ్డి-సంగారెడ్డి
e-max.it: your social media marketing partner

పార్టీ మారే నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో ఈరోజు నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు...

టీడీపీకి అంత ఖర్మ పట్టలేదు... ఆలపాటి

గుంటూరు: టీడీపీ నుంచి నలుగురు వెళ్తే.. 40వేల మంది నాయకులు తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్‌ నేత,...

ప్రజా వేదిక కూల్చివేస్తాం... సీఎం జగన్

అమరావతి: ప్రజలు మనం మంచి చేస్తామని నమ్మకంతోనే గెలిపించారని వారి ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లక...

కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాల అమలే ప్రధాన...

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం...

జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్...

కాంగ్రెస్‌ దయనీయ పరిస్థితిపై అధిష్టానం ఆరా...

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఆరా తీసింది. ఈ మేరకు తమ ఎమ్మెల్యేల...

భారతీయ విమానాల దారి మల్లింపు...

ఢిల్లీ: ఇరాన్ గగనతలం గుండా భారతీయ విమానాలు ప్రయాణించరాదంటూ భారత విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇ...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

ఆర్బీఐకి బిగ్ షాక్...

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు బిగ్ షాక్ తగిలింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, తన పదవి...

ఉత్కంఠగా నడిగర్ సంఘం ఎన్నికలు...

చెన్నై: చెన్నైలో తమిళ సినీ రంగానికి చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ సినీ నటీనటులు, దర్శకులు తమ...

బోయిన్‌పల్లిలో దారుణం... ఆరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: నగరంలోని బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. హస్మత్‌పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి మీదకు

ఒంగోలు బాలిక అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు....

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

సౌతాఫ్రికాతో మ్యాచ్... పాకిస్థాన్ బ్యాటింగ్

లండన్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌...

భారత్ కట్టడి... ఆఫ్ఘన్ కు బోణి కొట్టే ఛాన్స్

సౌతాంప్ట‌న్: ప్రపంచకప్ లో అజేయంగా దూసుకెళుతోన్న భారత జట్టుకు ఆఫ్గనిస్తాన్ షాకిచ్చింది. పసికూన ఆఫ్ఘన్ పై పటిష్ట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...