టీఆర్ఎస్ కు ఓటేస్తే... బీజేపీకి ఓటేసినట్లేనన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌. ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన

మాట్లాడుతూ... కేసీఆర్‌కు 100 స్థానాల్లో గెలిచేంత సత్తా ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో కాకుండా... తన సొంత నేతలకు టికెట్లు ఇచ్చి 119 నియోజకవర్గాల్లో పోటీకి దించాలని సవాల్ విసిరారు. ఇక కరీంనగర్‌లో సభ పెట్టాలని చూస్తున్న బీజేపీ నేతలు అక్కడ ప్రజలకు ఏం చెబుతారని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి చెబుతారా... లేక టీఆర్ఎస్ తో చాటుగా చేస్తోన్న దొంగ స్నేహం గురించి చెబుతారా? అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందని ఓట్లు అడగడానికి సభలు పెడుతున్నారని నిలదీశారు. ప్రభుత్వం రద్దు వెనుక బీజేపీ హస్తం ఉందని పొన్నం ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చలేదన్న పొన్నం... ఈ నాలుగేన్నరేళ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలేంటో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్వరలో తెలంగాణలో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో పోటీచేస్తే 100 చోట్ల డిపాజిట్‌ కూడా దక్కించుకోలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీజేపీతో దొంగ పొత్తులు మానుకోవాలని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

e-max.it: your social media marketing partner

పవన్‌ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ భేటీ...

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. అయితే... పవన్ కల్యాణ్‌తో వంగ...

పార్టీ మారే నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో ఈరోజు నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు...

ప్రజా వేదిక కూల్చివేస్తాం... సీఎం జగన్

అమరావతి: ప్రజలు మనం మంచి చేస్తామని నమ్మకంతోనే గెలిపించారని వారి ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లక...

కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాల అమలే ప్రధాన...

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం...

జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్...

కాంగ్రెస్‌ దయనీయ పరిస్థితిపై అధిష్టానం ఆరా...

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఆరా తీసింది. ఈ మేరకు తమ ఎమ్మెల్యేల...

భారతీయ విమానాల దారి మల్లింపు...

ఢిల్లీ: ఇరాన్ గగనతలం గుండా భారతీయ విమానాలు ప్రయాణించరాదంటూ భారత విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇ...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

ఆర్బీఐకి బిగ్ షాక్...

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు బిగ్ షాక్ తగిలింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, తన పదవి...

ఉత్కంఠగా నడిగర్ సంఘం ఎన్నికలు...

చెన్నై: చెన్నైలో తమిళ సినీ రంగానికి చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ సినీ నటీనటులు, దర్శకులు తమ...

బోయిన్‌పల్లిలో దారుణం... ఆరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: నగరంలోని బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. హస్మత్‌పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి మీదకు

ఒంగోలు బాలిక అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు....

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

సౌతాఫ్రికాతో మ్యాచ్... పాకిస్థాన్ బ్యాటింగ్

లండన్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌...

భారత్ కట్టడి... ఆఫ్ఘన్ కు బోణి కొట్టే ఛాన్స్

సౌతాంప్ట‌న్: ప్రపంచకప్ లో అజేయంగా దూసుకెళుతోన్న భారత జట్టుకు ఆఫ్గనిస్తాన్ షాకిచ్చింది. పసికూన ఆఫ్ఘన్ పై పటిష్ట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...