Jagan praja sankalpa yatra

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా లో అడుగు పెట్టిన వైస్సార్సీపీ అధినే జగన్మోహన్ రెడ్డి రాజమహేంద్రవరంలో

తొలి ప్రసంగం చేశారు. సమకాలీన రాజకీయ అంశాలన్నీకూడా ప్రస్తావించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ళ పాలనలో ప్రజలు ఎదుర్కొన్నసమస్యలు అన్నీ ఏకరవు పెట్టారు...చంద్రబాబు నోరు చూస్తే అబద్దాల ఫ్యాక్టరీ... అన్ని వర్గాల వారని మోసాలు చేస్తున్న చంద్రబాబును బంగాళా ఖాతంలో కలిపేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. 

 

జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ భూముల్లో స్కాము.. రాజధాని అమరావతీ భూముల్లో స్కాముల.. పోలవరంలో స్కాము, ఇసుకలో స్కాము.. మట్టిలో స్కాము. చివరకు గుడి భూముల్లో కూడా స్కాము అన్నీ స్కాములతోనే  కాలం గడిపేశారని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి  ఇంటికొ ఉద్యోగాన్ని ఇస్తానని నమ్మించిన  చంద్రబాబు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని  చివరకి  శఠగోపం పెట్టారున్నారు.. పిల్లలను నట్టేటముంచారు.. చివరకు ప్రత్యేక హోదాను అమ్మేసిన ఘనుడు.. ఈ ముఖ్యమంత్రి అని ధ్వజమెత్తారు.

ప్రతి ఊరులో.. ప్రతి వీధిలోనూ.. ప్రతి ఇంటి ముందు మద్యం షాపులు నెలకొల్పి..ఆంద్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్...చెశారని ఎద్దేవ చేశారు. ఏ పని కావాలన్నా లంచాలు మరుగుదొడ్లలలో కూడా లంచాలే.. వసూలు చేసిన ఘన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రుణాలు మాఫీలేదు.. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు.. సాగు నీరు లేదు.. కనీసం తాగు నీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్.టి.సి ఛార్జీలు.. పెట్రోల్ చార్జీలు.. కరెంటు చార్జీలు బాదుడే బాదుడే పేదలను జీవితాలను మరింత పేదరికలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ అయిపోయింది...జన్మభూమి కమిటీలు పేరుతో మాఫియా నడిపిస్తున్నారు.రాజ్యాంగం ఉండదు.. చట్టం వర్తించదు.. దయ జాలీ అసలే లేదు..నీతి లేదు.. నిజాయితీ లేదు..ప్రతి కులాన్ని..ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ మానిఫెష్టోలు మోసాలు చేశారని మండిపడ్డారు. చెడిపోయిన రాజకీయాలను బాగుచేయాలంటే ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదు.. జగన్ కి  మీ అందరి తోడు.. ఆశిస్సులు.. మీ అందరి అండ కావాలీ అన్నారు.

e-max.it: your social media marketing partner

గాంధీభవన్ లో కాంగ్రెస్ సమావేశం...

హైదరాబాద్: గాంధీభవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ అత్యవసర సమావేశంకానుంది. ఆ కమిటీ ఛైర్మన్ మర్రి శశి...

వాళ్లకి ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు...

సిద్ధిపేట: కాంగ్రెస్ నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని తాజా మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

ఆర్మీ స్టిక్కరింగ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్

కింగ్ చిత్తూరు జీవకోన బీడి కోన వద్ద ఎర్రచందనం లోడుతో వెళుతున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు...

ఉగ్రవాదుల అరాచకం...

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి తాజాగా ఉగ్రవాదులు ఈరోజు ఉదయం నాలుగు పోలీసులను కిడ్నాప...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...