Kanna lakshminarayana meets modi today

ఢిల్లీ: ప్రధానిని కలిసిన ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆ సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు. నాపై ఉంచిన నమ్మకాన్ని

నిలబెట్టుకుంటానని మోడీకి తెలిపానన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో బిజెపిని అధికారం లోకి తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానని మోడీతో చెప్పానన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం.. చేస్తున్నాం.. చేశాం.. చేస్తామని మోడీ తనతో తెలిపారని కన్నా మీడియాకి వెల్లడించారు. చంద్రబాబు బీజేపీని మోసం చేసినా ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ విషయం ప్రజలకు చెప్పమని మోడీ తెలిపారన్నారు. చట్టంలో ఉన్న 85 శాతం అంశాలను పూర్తి చేశాం, ఏపీ ప్రజల వెంటే తాను ఉంటానని మోడీ తెలిపారు.

 

ఏపీకి సంబంధించిన మరో 12 అంశాలు పూర్తి చేయాలని ప్రధానికి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. అవి వైజాగ్ రైల్వే జోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ, విజయవాడలో మెట్రో రైలు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, వెనుకబడిన జిల్లాలలకు 50 కోట్ల నుంచి 150 కోట్ల వరకు నిధుల పెంపు, విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు, రామాయపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాలలకు జిఎస్టీ టాక్స్ ఇన్సెన్టివ్స్, నాలుగు రాయలసీమ జిల్లాలకు పారిశ్రామిక కారిడార్, గిరిజన, మత్స్య కారులకు అభివృద్ధికి నిధులు, స్టర్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని మోడీకి విజ్ఞాపన పత్రం ఇచ్చానని కన్నా లక్ష్మీనారాయణ మీడియాకు వివరించారు.

e-max.it: your social media marketing partner

కేసీఆర్ సవాల్ కు ఉత్తమ్ సై

ముందస్తు ఎన్నికలకు తెరాస సిద్ధం కాంగ్రెస్ సిద్ధమా అంటూ కెసిఆర్ విసిరినా సవాల్ కు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు...

ముందస్తు ఎన్నికలకు మీరు సిద్ధమా... కేసీఆర్ సవాల్

హైదరాబాదు: దానం నాగేందర్ తెరాసలో చేరిన సందర్బంగా తెలంగాణ భవన్ లో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పీల...

టీటీడీ కల్యాణ మండపాలు ప్రైవేట్ పరం

టీటీడీ కల్యాణ మండపాలను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని క...

తక్షణమే ఎస్సి వర్గీకరణ జరగాలి

విజయవాడ బీజేపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సి వర్గీకరణ తక్షణమే చేయాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు ఎస్సి...

నాడు తెలంగాణకు, నేడు తెలంగాణ అభివృద్ధికి ఆయనే అవరోధం

సిద్దిపేట: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బంగారు తెలంగాణలో భాగంగ...

బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ నిరసన

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీస...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

తెలంగాణ‌కు ఉత్తమ‌ పాస్ పోర్ట్ సేవ‌ల‌ అవార్డ్

దేశ వ్యాప్తంగా చేస్తున్న పాస్ పోర్ట్ సేవ‌ల‌కు గాను సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి, అలాగే తెలంగాణ‌ రాష్ట్ర...

55 వేల మందితో మోదీ చేసిన పని

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం దేశమంతటా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లోని డెహ్ర...

ఆటోను ఢీకొన్న కారు, 10 మంది దుర్మరణం

తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచాల మండలం లింగాల వద్ద వేగంగా వస్తున్నా కారు ఆటోను బలంగా ఢీకొంది....

9 మందిని కబళించిన రోడ్డు ప్రమాదం

కర్నూల్: ఓర్వకల్లు (మం) సోమయాజులు పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తోన్న ఆర్టీసీ బస్సు, ఆటోను...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

భారత ఈ కామర్స్ రంగంలోకి సెర్చ్ ఇంజన్ దిగ్గజం

సెర్చ్‌ ఇంజన్‌ దిగ్గజం గూగుల్ ఇప్పుడు భారత ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ రంగంపై కన్నేసింది. ప్రపంచ ఈ కామర్స్ రంగంలో భార...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...