congress to supreme court

కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకి యడ్యూరప్పని గవర్నర్ వాజుభాయి ఆహ్వానించడంతో కొత్త సీఎం ఎవరన్నా దానిపై ఉన్న అనిశ్చితికి

తెరపడింది. కాని గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు భగ్గుమంటున్నారు. గవర్నర్ ఏకపక్ష నిర్ణయంపై  సుప్రీమ్ కోర్టుకి వెలతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి  విరుద్ధమని అన్నారు. గతంలో సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుని గవర్నర్ ఉల్లంఘించారని మెజారిటీ ఉన్న కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా బీజేపీకి పగ్గాలివ్వడమేంటని మండిపడుతున్నారు. మోదీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా నాశనమవుతోందని ఇలాంటి రాజ్యాంగ పతనాన్ని తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మోదీ, షా ల వైఖరి దేశ రాజ్యాంగానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని వారు విమర్శిస్తున్నారు. మోదీ చేస్తున్న దుష్ట, నీచ రాజకీయాలని ప్రజలకు అర్ధం అయ్యేలా చేరవేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner

కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జగన్ కు, పవన్ కు లేవు అందుకే...

అవిశ్వాసం సమయంలో ప్రధాని చాలా వ్యంగ్యంగా మాట్లాడారని, ఒక కేంద్ర మంత్రి అవిశ్వాసాన్ని వన్డే మ్యాచ్ తో పోల్చడం బ...

రైతుల పక్షమే మా పార్టీ

వరంగల్: రైతుల పక్షాన తెలంగాణ జన సమితి పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సోమవారం రాష్ట్రంలోని...

ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఉద్యోగ మేళ

విశాఖపట్నం: ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఐటి, ఫార్మా రంగంలో ఉద్యోగ అవ‌కాశాల కోసం కేంద్ర, రాష్ట...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

తెలంగాణలో 4 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి

తెలంగాణలో ఓరియంటల్ సిమెంట్ కంపెనీ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్ల పెట్టుబడి పెట్...

ఆ పనిలో నిమగ్నమైన జీహెచ్ఎంసీ

హైదరాబాదులో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతకు జీహెచ్ఎంసీ మరోసారి శ్రీకారం చుట్టింది. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

గరీబ్ ఇంట్లో గగనతలం దుస్సా

అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ ఎయిర్ ఫోర్స్ అంటే ఆ యువకుడికి ఎంతో మక్కువ. ఇండియన...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

హైదరాబాదులో దారుణ హత్య

హైదరాబాదు: ఆసిఫ్ నగర్ పరిధిలోని భోజ గుట్టలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం...

అమరావతి రాజధాని రైతుల రోదన

గుంటూరు: అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులు తహశీల్దార్ ను అడ్డుకున్నారు. తమ లంక గ్రామ భూములను రియల్ ఎస్టేట్ వ్య...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...