కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష వేగవంతం అయింది. జేడీఎస్ నేతల్లో చీలిక భయం మొదలయింది. జేడీఎస్ ఎమ్మెల్యే లింగనగౌడపాటిల్ బీజేపీ నుంచి పిలుపు అందుకున్నారు.

తనకు మంత్రి పదవి ఆఫర్ చేశారని లింగనగౌడ వెల్లడించారు. తాను కుమారస్వామిని విడిచి వెళ్లేది లేదన్నారని లింగనగౌడ తెలిపారు. తమ అయిదుగురు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ జేడీఎస్ ఎమ్మెల్యే శరవణ్ణ తెలిపారు. అయితే, కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్ప ఈ విషయాన్ని అంగీకరించారు. కొందరు జేడీఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నామని ఈశ్వరప్ప తెలియజేశారు. సర్కారు ఏర్పాటుకు కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం జేడీఎస్ కు సీఎం పదవి, 14 మంత్రి పదవులు, కాంగ్రెస్ కు ఉప ముఖ్యమంత్రి, 20 మంత్రి పదవులు ఏర్పరచుకున్నారు. కానీ, బీజేపీ ఎత్తులతో కాంగ్రెస్-జేడీఎస్ లో భయం మొదలయింది. 

 

e-max.it: your social media marketing partner

తెలంగాణాలో బలం పెంచుకోబోతోన్న కాంగ్రెస్

హైదరాబాదు: ఇందిరా భవన్ లో నగర కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలంగా చేస...

విశాఖలో కాంగ్రెస్ కార్యక‌ర్తల స‌మావేశం

విశాఖపట్నం: విశాఖ న‌గ‌ర అధ్యక్షులు బేహార భాస్కర‌రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యక‌ర్తల స‌మావేశం జ‌రిగింది. ఈ స‌...

టీటీడీ నిర్ణయంపై ఎమ్మెల్యే రోజా ఫైర్

తిరుపతి: టీటీడీ పాలకమండలి తీసుకున్న తొమ్మిది రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేత నిర్ణయంపై వైసీపీ ఎమ్మెల్యే ర...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

తెరపైకి మల్లి దళ కమాండర్‌ వాల్ పోస్టర్లు

భద్రాద్రి: మణుగూరులో చర్ల, దుమ్ముగూడెం దళ కమాండర్‌ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నో ఏళ్ల తరువాత దళ కమాండర...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

మరో పడవ విషాదం

అమరావతి: ఏపీలో రెండు రోజుల క్రితపు పడవ ప్రమాదం మరవక ముందే గోదావరిలో మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్...

నీట్ కోచింగ్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం: నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోడానికి విశాఖపట్నం వచ్చిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘో...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...

ఏపీకి రూ.585 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయా...