హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ‘గరుడ’ అబధ్దమని తేలిపోయిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ఆయనకు ఎవరో కాశీ మజిలీ కథచెప్పి ఉంటారని కొట్టిపారేశారు. శివాజీ చెప్పినట్టు సినిమాల్లో మాత్రమే జరుగుతుందని రాజకీయాల్లో అసాధ్యమని చెప్పారు.

‘‘శివాజీ చెప్పిన విషయాలను మీడియాలో చూశాను. నిజమా కాదా అని తేలడానికి శివాజీ మంచి ఛాలెంజ్ సబ్జెక్ట్ వదిలారు. ఈ రోజు తేలుతుందని, ముగ్గురు తెలుగులోనూ, ముగ్గురు ఇంగ్లీష్‌లో మాట్లాడుతారని శివాజీ చెప్పారు. అవిశ్వాస తీర్మానం శుక్రవారం ముగిసిపోతుందని, ఇది కల్యాణ్‌జీ చెప్పారని చెప్పారు. ఇప్పడు చూస్తే అది నిజం కాదని తేలింది. ద్రవిడ, 4800 కోట్లు ఇవన్నీ శివాజీకి ఎవరైతే చెప్పారో వాళ్లంత శివాజీకి కాశీమజిలీ కథచెప్పి ఉంటారు. అందులో నిజం ఏమాత్రం ఉండి ఉండదు. ఇలాంటివి సినిమాల్లో జరుగుతాయే తప్ప రాజకీయాల్లో జరగవు. శివాజీకి ఎవరో కట్టుకథ చెబితే ఆయనకు ఉన్న సినిమా గ్లామర్ వల్ల అన్ని ఛానల్స్‌లో ప్రముఖంగా చూపించారు. ఈ రోజు లోక్‌సభలో జరిగిన దాన్నిబట్టి చూస్తే ఎవరూ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఉండవల్లి చెప్పారు. ఆపరేషన్‌ ద్రవిడ, గరుడ అంటూ శివాజీ చెప్పింది కట్టుకథ అని, ఎవరో చెప్పిన విషయాన్ని శివాజీ సినిమా స్టయిల్‌లో చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డబ్బు ఖర్చుచేసి పార్టీలు పొలిటికల్‌ ఆపరేషన్లు చేయిస్తాయనుకోనని, అలాంటివి సినిమాల్లోనే సాధ్యమన్నారు. అవిశ్వాసం తీర్మానం విషయంలో బీజేపీ నాటకాలాడుతోందని, అవిశ్వాసం చర్చకు రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు.

ఏపీ విభజన బిల్లు సమయంలో గొడవ జరిగినా విభజన బిల్లును ఆమోదించారని ఆయన గుర్తు చేశారు. పురపాలక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడేందుకు మౌలిక వసతుల కల్పన కోసం 43 పట్టణాల్లో వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రహదారులు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలకు స్వచ్ఛ టిప్పర్లను ప్రభుత్వం సమకూరుస్తోందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

 

e-max.it: your social media marketing partner

కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం జగన్ కు, పవన్ కు లేవు అందుకే...

అవిశ్వాసం సమయంలో ప్రధాని చాలా వ్యంగ్యంగా మాట్లాడారని, ఒక కేంద్ర మంత్రి అవిశ్వాసాన్ని వన్డే మ్యాచ్ తో పోల్చడం బ...

రైతుల పక్షమే మా పార్టీ

వరంగల్: రైతుల పక్షాన తెలంగాణ జన సమితి పోరాడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. సోమవారం రాష్ట్రంలోని...

ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఉద్యోగ మేళ

విశాఖపట్నం: ఏపీలో నిరుద్యోగ ఇంజ‌నీరింగ్, డిగ్రీ యువ‌త‌కు ఐటి, ఫార్మా రంగంలో ఉద్యోగ అవ‌కాశాల కోసం కేంద్ర, రాష్ట...

మునిగిన పోలవరం డయాఫ్రం వాల్

గోదావరి నదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వెస్ట్ గోదావరి జిల్లా పోలవరం డ్యామ్ వద్ద గోదావరి పరవళ్ళు త...

తెలంగాణలో 4 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి

తెలంగాణలో ఓరియంటల్ సిమెంట్ కంపెనీ మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.2వేల కోట్ల పెట్టుబడి పెట్...

ఆ పనిలో నిమగ్నమైన జీహెచ్ఎంసీ

హైదరాబాదులో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతకు జీహెచ్ఎంసీ మరోసారి శ్రీకారం చుట్టింది. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

గరీబ్ ఇంట్లో గగనతలం దుస్సా

అసలే కటిక పేదరికం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కానీ ఎయిర్ ఫోర్స్ అంటే ఆ యువకుడికి ఎంతో మక్కువ. ఇండియన...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

హైదరాబాదులో దారుణ హత్య

హైదరాబాదు: ఆసిఫ్ నగర్ పరిధిలోని భోజ గుట్టలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం...

అమరావతి రాజధాని రైతుల రోదన

గుంటూరు: అమరావతి మండలం వైకుంఠపురంలో రైతులు తహశీల్దార్ ను అడ్డుకున్నారు. తమ లంక గ్రామ భూములను రియల్ ఎస్టేట్ వ్య...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్

భారతదేశంలో వాట్సాప్ కు దీటుగా వింగ్స్ యాప్ ను ప్రవేశపేట్టిందని బీఎస్ఎన్ఎల్ పీజీఎమ్ నరేందర్ తెలిపారు. వింగ్స్ య...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...