మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. పరిపాలన విషయంలో టీడీపీ ప్రభుత్వం తప్పులు చేస్తూ, వాటిని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్రం నుండే 80 శాతం నిధులు వస్తున్నాయని, అయినా రాష్ట్రం నిధులను అందించడం లేదని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ తీరు మార్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒడిశా రాష్ట్రం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు అడ్డుగా మారాయని ఆమె చెప్పారు. 

e-max.it: your social media marketing partner

అప్పుడు లేని పౌరుషం ఇప్పుడెందుకొచ్చింది

ఏపీ ప్రభుత్వంలో సీఎం తర్వాత అంతటి వాడినన్న రీతిలో తెగ రెచ్చిపోయిన పరకాల అనూహ్య రీతిలో రాజీనామా చేయాల్సిన అవసరం...

పరకాల పిల్లిమొగ్గలు

నాలుగేళ్ల క్రితం చంద్రబాబు సీఎం అయిన కొత్తలో ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. మంత్రులు పెట్టాల్సిన ప్రెస్ మీట్ లను...

గుప్త నిధులు, మంచి ఉద్యోగం వస్తాయని పాస్టర్ చెప్పడంతో క్షుద్రపూజలు

కృష్ణా: కంచికచర్లలో క్షుద్రపూజల కేసులో కొత్తకోణం వెలుగులోకొచ్చింది. గుప్తనిధుల కోసమె ఈ పూజలు చేసినట్లు పోలీసుల...

ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు విడుదల

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా డెల్టాకు బుధవారం నీరు విడుదల చేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి...

అందులో తెలంగాణనే నం.1.. ప్రకటించిన ఇండియా టుడే సంస్థ

నల్గొండ: రైతుసంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమంగా ఉందని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిం...

మాక్కూడా నెల నెల జీతాలు కావాలి

తెలంగాణ రేషన్ డీలర్లు హైదరాబాదులో వంటా వార్పూ కార్యాక్రమం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

కాశ్మీర్ ప్రభుత్వానికి బీజేపీ ఝలక్

జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. పీడీపీకి మద్దతునిస్తూ వచ్చిన బీజేపీ తన మద్దతును ఉపసం...

జూన్ 24 నుంచి వర్షాలే...వర్షాలట

ప్రస్తుతం బలహీనపడ్డ నైరుతి ఋతుపవనాలు తిరిగి 5, 6 రోజుల్లో పుంజుకుంటాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 23...

24 గంటల్లోనే హంతకున్ని పట్టుకున్న వరంగల్ పోలీసులు

వరంగల్: హసన్ పర్తి దంపతుల జంట హత్యకేసును వరంగల్ అర్బన్ పోలీసులు ఛేదించారు. సొమ్ము గురించే హత్య చేశారని ప్రాధమి...

ప్రియురాలిని కత్తితో నరికి... ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమోన్మాది చేసిన దారుణం కలకలం సృష్టించింది. ప్రియురాలిని కత్తితో నరికి చంపినా ప్రియు...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...